26.9 C
India
Friday, January 23, 2026
More

    Jagan Residence : జగన్ నివాసం వద్ద కూల్చివేతలో బిగ్ ట్విస్ట్..!

    Date:

    Jagan Residence
    Jagan Residence

    Jagan Residence : మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి బయట కూల్చివేతలపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండానే తెలంగాణలో ఒక మంత్రి కీలకమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈ కూల్చివేతలు జరిగాయని చెబుతున్నారు. గతంలో వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న మంత్రి చెప్పడం వల్లనే ఈ కూల్చివేతలను చేపట్టారని తెలిసింది. దక్షిణ తెలంగాణకు చెందిన ఈ మంత్రి జోనల్ కమిషనర్ హేమంత్‌కు నేరుగా ఫోన్ చేసి చెప్పడంతో ఆయన ఈ పనికి పూనుకున్నారని సమాచారం.

    తాజాగా, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కూల్చివేతలు చేపట్టారు. జగన్ నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. అయితే, ఈ కూల్చివేతలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండానే, ఓ మంత్రి ప్రమేయంతోనే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...

    Nagarjuna : అందాల భామల కోసం కలిసిన అక్కినేని నాగార్జున, సీఎం రేవంత్

    Nagarjuna : గతంలో N కన్వెన్షన్ కూల్చివేత, మంత్రి కొండా సురేఖ అక్కినేని...

    Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

    Allu Arjun : హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025...

    Revanth Reddy : కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డికి రేవంత్ రెడ్డి క్లాస్!

    Revanth Reddy : రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తూ సొంత నిర్ణయాలు తీసుకోవడం...