23.3 C
India
Thursday, January 15, 2026
More

    Bigg Boss-7 Latest Promo : బిగ్ బాస్-7 లేటెస్ట్ ప్రోమో.. ఊహించని ఎండింగ్ ప్లాన్.. అంచనాలకు అందని టాస్కులు..!

    Date:


    Bigg Boss-7 Latest Promo : అతి త్వరలోనే స్టార్ట్ కాబోతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ”బిగ్ బాస్ సీజన్ 7”.. తెలుగులో టాప్ రియాలిటీ షోగా బిగ్ బాస్ నిలిచింది. ఇప్పటి వరకు బుల్లితెర మీద ఎన్ని షోలు వచ్చిన కూడా ఈ రియాలిటీ షోకు అత్యధికంగా పాపులారిటీ వచ్చింది.. బిగ్ బాస్ సరి కొత్త సీజన్స్ కోసం ఎదురు చూసే వారు చాలా మంది ఉన్నారు.

    మరి ఇప్పటికే 6 సీజన్స్ వచ్చి ఆడియెన్స్ ను అలరించగా ఇప్పుడు సీజన్ 7 స్టార్ట్ అవ్వనుంది.. ఈ సీజన్ కోసం ఫ్యాన్స్ ఇంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. అయితే గత మూడు సీజన్స్ నుండి సరిగ్గా అలరించలేక పోతున్న ఈ షోను ఈసారైనా బిగ్ సక్సెస్ చేయాలని నిర్వాహకులు కసరత్తులు చేస్తున్నారు. అందులోను ఈ షోకు నెగిటివ్ కామెంట్స్ బాగా రావడంతో ఈసారి తప్పక హిట్ చేయాలని కసితో ఉన్నారు..

    ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ చేసారు. రాధ, రమేష్ పాత్రలరో అదిరిపోయే ప్రోమో రిలీజ్ చేసారు. ఈ జంటలో రమేష్ ఒక కొండ మీద నుండి జారీ పడబోతుంటే రాధ తన చున్నీని పట్టుకోమని చెప్పడం నాగార్జునకు నచ్చకపోవడంతో ఇలాంటి క్లైమాక్స్ చాలా చూసాం ఈసారి ఎండింగ్ మార్చేద్దాం అంటూ నాగార్జున ఒక చిటిక వేస్తాడు.

    అప్పుడు రాధకు తుమ్ము రావాడంతో చున్నీ వదిలేస్తుంది. రమేష్ పడిపోతాడు. మరి ఈ ప్రోమో రిలీజ్ చేసి ప్రేక్షకులకు బిగ్ బాస్ నిర్వాహకులు ఏం చెప్పాలని అనుకున్నారంటే ఈసారి బిగ్ బాస్ మాములుగా ఉండదని.. ఎండింగ్ ఊహించని విధంగా ప్లాన్ చేసినట్టు చెప్పకనే చెప్పారు.. మరి ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bigg Boss : ఏడాది ‘బిగ్ బాస్’ షో లేనట్టేనా..? నిరాశలో ఫ్యాన్స్..కారణం ఏంటంటే!

    Bigg Boss : ప్రతీ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే హిందీ బిగ్...

    Bigg Boss : బిగ్ బాస్ గురించి సోనియా బాయ్ ఫ్రెండ్ ఏమంటున్నాడు..?

    Bigg Boss : తెలంగాణ పిల్ల, పెద్దపెల్లికి చెందిన అమ్మాయి సోనియా...

    Bigg Boss : బిగ్ బాస్ లో ఎలిమినేషన్ లొల్లి.. ఆ ఇద్దరూ హౌస్ లో ఉండటం కష్టమే

    Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 8 మొదలై నామినేషన్స్ కూడా...