20 C
India
Saturday, January 17, 2026
More

    Inaya Sultana : బాయ్ ఫ్రెండ్ తో బాత్ రూంలో టవల్ తో దొరికిన బిగ్ బాస్ బ్యూటీ ఇనాయా సుల్తానా.. వైరల్

    Date:

    Inaya Sultana
    Inaya Sultana
    Inaya Sultana : ఇనాయా సుల్తానా అనగానే బిగ్ బాస్ ఫేమ్ అని టక్కున గుర్తుకు వస్తుంది. ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఫేమస్ అయిన ఈ బబ్లీ బ్యూటీ తాజాగా బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు నెట్టింట షేర్ చేసింది. దీంతో ఆమె బాయ్ ఫ్రెండ్ కన్ఫర్మ్ చేసిందంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ ఫొటోలకు సంబంధించి యాంకర్ శివ కూడా కామెంట్ చేయడం విశేషం.

    ఇనాయా సుల్తానా మొదట్లో సినిమాల్లో నటించింది. కానీ అక్కడ మెరుగైన అవకాశాలు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక సోషల్ మీడియానే ఎంచుకుంది. అయితే ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేయడం ఆమె తలరాతను మార్చేసింది. ముఖ్యంగా ఆమె చేసిన ఇంటర్వ్యూ తెగ సంచలనంగా మారింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఫేమస్ అయింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం వచ్చింది. అక్కడ పది వారాల పాటు ఉండి ప్రేక్షకులను అలరించింది.

    పది వారాల బిగ్ బాస్ షోలో ఆమె ఎన్నో సార్లు కంటతడి పెట్టింది. దీంతో మరింత మంది రీచ్ అయింది. తాజాగా ఇనాయా అతడి బాయ్ ఫ్రెండ్ తో బాతురూం వద్ద టవల్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో అందరూ ఆమెను తిట్టిపోశారు. ఏంటీ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు ఎలాంటి ఫోటోలు పెట్టాలో తెలియదా అంటూ విమర్శలు చేశారు.

    తన బాయ్ ఫ్రెండ్ అని సోషల్ మీడియా ద్వారా అందరికీ పరిచయం చేసేసింది. బాయ్ ఫ్రెండ్ పేరు గౌతమ్ కొప్పి శెట్టి అని చెప్పింది. అతడు యోగా ట్రైనర్ కాగా.. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తుంది. కాగా బాయ్ ఫ్రెండ్ ను ఇలా సోషల్ మీడియాలో పరిచయం చేయడం అనేది కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రెటీలు తమ బాయ్ ఫ్రెండ్స్ గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Inaya Sulthana : చలిలో హీట్ పెంచుతున్న ఇనయా హాట్ ఫొటోస్..

    Inaya Sulthana : టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత కాలంగా లోకల్ బ్యూటీల...

    Inaya Sultana : బిగ్ బాస్ ఇనయ గ్లామరస్ మెరుపులు.. బికినీలో వెరీ హాట్ గురూ!

    Inaya Sultana : ఇనయ సుల్తానా.. ఇంతకు ముందు ఈమె ఎవరో కూడా...

    Inaya Sultana : ఇనయా సుల్తానా అందాల అరాచకం.. మతిపోయే భంగిమల్లో అమ్మడు ఊచకోత!

    Inaya Sultana : ఇనయ సుల్తానా.. ఈమె ఇంతకు ముందు ఎవరో కూడా...