
వేరీజ్ పుష్ప (పుష్ప-2)లో దివి లీడ్ రోల్ కనబరుస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. డైరెక్టర్ ఆమెకు స్ర్కీన్ స్పేస్ కూడా ఎక్కువగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ బర్త్ డే రోజు ‘వేరీజ్ పుష్ప’ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఆమె కనిపించకున్నా. సినిమాలో కీరోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది అనేక ప్రాజెక్టుల్లో దివి నటించారు. మంచు విష్ణు రీసెంట్ చిత్రం ‘జిన్నా’లో కూడా దివి హీరోకు ఫ్రెండ్ గా, మూగ అమ్మాయిగా నటించి మెప్పించారు. ఇక వెబ్ సిరీస్ వైపు కూడా అమ్మడు దృష్టి పెట్టింది. రీసెంట్ గా ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ఏటీఎం’లో మెప్పించింది.
బిగ్ బాస్ సీజన్ 4లో హౌజ్ లోకి వెళ్లింది దివి. ఆమె కంటెస్టడ్ గా ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. కాంట్రవర్సీగా ఉంటేనే బాగా ఫేమ్ అవుతారు. కానీ దివి మాత్రం సైలెంట్ గానే ఉండేది. హౌజ్ మేట్స్ తో ఎలాంటి కాంట్రవర్సీకి వెళ్లలేదు. దీంతో ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ కారణంగానే 7వ వారం ఆమె ఎలిమినేట్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఆమె పెట్టే పిక్స్ ఇప్పుడు కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి. బోల్డ్ పిక్స్ షేర్ చేస్తూ ఎద, బొడ్డు అందాలను చూపిస్తూ కవ్విస్తున్నారు నిధి. ఈమె పెట్టిన పిక్స్ ను తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు వైరల్ రాయుళ్లు. ఏది ఏమైనా నిధి అందాలు కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి అనడంలో సందేహం లేదు.






