bigg boss siri సిరి హన్మంతు అంటే సోషల్ మీడియాలో సెన్సేషన్. ఆమెకు యూట్యూబ్ లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఆమె యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో బాగా ఫేమస్ అయింది. అప్పట్లో ఆమెవీడియోలకుఏకంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేవి. దెబ్బకు ఆమె యూట్యూబ్ స్టార్అ యిపోయింది.
ఆ తర్వాత ఆమె బిగ్ బాస్ లోకి కూడా అడుగు పెట్టింది. బిగ్ బాస్ సీజన్-5లో ఆమె చేస రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి ఏకంగా రొమాన్స్ చేసింది. వీరిద్దరూ ముద్దులు, హగ్గులు అంటూ నానా కంపు లేపారు. ఆమె దెబ్బకు ఏకంగా షణ్ముఖ్, దీప్తి సునయన విడిపోయారు కూడా. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తన తప్పేం లేదని సిరి తెలిపింది.
ఆమె మాత్రం తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ తో హ్యాపీగా ఉంటుంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారని అంటున్నారు నెటిజన్లు. వీరిద్దరూ కలిసి కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. ఇక సిరి అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో మెరుస్తోంది. వీలు కుదిరితే ఈవెంట్లకు కూడా వస్తోంది.
ఆమె కుదిరినప్పుడల్లా అందాలను ఎంతగా ఆరబోస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా తన ఎద అందాలు మొత్తం తెరపెట్టేసింది. ఇందులో ఆమె పాలపొంగులాంటి పరువాలు మొత్తం కనిపిస్తున్నాయి. మరీ ఇంత బోల్డ్ గా అందాలను చూపిస్తుందని బహుషా ఎవరూ అనుకోరు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.
View this post on Instagram