34.7 C
India
Friday, April 10, 2026
More

    హిట్ మ్యాన్ కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

    Date:

    hit man
    hit man
    క్రికెట్ లో హిట్టింగ్ కు కొంత  నిర్వచనం చెప్పిన క్రికెటర్ ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది… రోహిత్ శర్మ  క్రికెట్లో చాలా మంది  క్రికెటర్లు ఉంటారు.. అందులో కొందరు  మాత్రమే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పండుతారు… అందులో ఒకరు  రోహిత్… ఆయన  బ్యాటింగ్ కు వస్తే బౌలర్ల గుండెల్లో గుబులే… అందరిలోకి సు సీనియర్ అయిన రోహిత్.. ఒకానొక సమయంలో జట్టులో చోటు దక్కించుకోవడమే గగనంగా మారింది. అయితే అతనిలో ట్యాలెంట్ గుర్తించిన ధోనీ.. రోహిత్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేశాడు.
    ఆ నిర్ణయం రోహిత్ కెరీర్‌ను మార్చేసింది. ఓపెనర్‌గా అదరగొట్టిన అతను.. వన్డేల్లో అసాధ్యం అనుకునే డబుల్ సెంచరీని మూడుసార్లు బాదాడు. శ్రీలంకపై అయితే ఏకంగా 264 పరుగులు చేసి అవసరమైతే వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేసే సత్తా తనకుందని నిరూపించాడు. అంతేకాదు, ఐపీఎల్‌లో ఐదు ట్రోఫీలో నెగ్గి తనలో నాణ్యమైన సారధి కూడా ఉన్నాడని చాటిచెప్పాడు.
    ఇప్పుడంటే రోహిత్ బౌలింగ్ వేయడం లేదు కానీ.. ఒకప్పుడు బౌలింగ్‌లోనూ హిట్‌మ్యాన్ దిట్టే. ఐపీఎల్‌లో హ్యాట్రిక్ తీసిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో రోహిత్ ఒకడనే విషయం మర్చిపోతే ఎలా? అందుకే హిట్‌మ్యాన్‌కు భారత్‌లో అడుగడుగునా అభిమానులే. అతన్ని ఎవరూ చూసినా సంతోషంతో ఎగిరి గంతేస్తారు. ప్రపంచంలో బౌలర్లు ఎక్కువ భయపడే బ్యాటర్లలో  రోహిత్ అనడంలో  అతిషేయోక్తి  కాదు…
    అలాంటి రోహిత్ శర్మ బర్త్‌డే వస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా.. భారీ  ఎత్తున సంబరాలు  చేసుకుంటున్నారు…నెటిజన్లు కూడా రోహిత్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ తెగ ట్వీట్లు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rohit Sharma : సెంటిమెంట్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన రోహిత్ శర్మ – నిజమైన విజేత అర్థం ఇదే!

    Rohit Sharma Rohit Sharma : ఐపీఎల్ 2025 సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ,...

    Rohit : రోహిత్ తర్వాత కెప్టెన్ ఇతడేనా?

    Rohit : రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన తర్వాత, అతడి...

    Sourav Ganguly : ‘అతని స్థానంలో నేను ఉండి ఉంటే..’ రోహిత్ శర్మ వెళ్లక పోవడంపై గంగూలీ షాకింగ్ స్టేట్‌మెంట్

    Sourav Ganguly : ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి పెర్త్‌లో ప్రారంభం...