27.8 C
India
Wednesday, February 18, 2026
More

    అమెరికాలో మోడీ విజయాల గురించి ప్రచారం చేసేందుకు బీజేపీ రెడీ

    Date:

    Modi achievements
    Modi achievements

    ప్రస్తుతం రాజకీయాలు అమెరికా కేంద్రంగా తిరుగుతున్నాయి. జూన్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండగా అదే నెలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమెరికాలో ర్యాలీ చేపట్టనున్నారు. ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో బీజేపీ కూడా అందుకనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు ఉపక్రమించింది.

    పార్టీ నేత, ఎమ్మెల్సీ రాంచందర్ రావును అమెరికా పంపిస్తోంది. ఆయన ఆరు రాష్ట్రాల్లో పర్యటించి ప్రసంగించనున్నారు. మే 30న వాషింగ్టన్, మే 31న వర్జీనియా, మేరీ ల్యాండ్, జూన్ 1న అట్లాంటా, జూన్ 2న డల్లాస్, జూన్ 3న పార్లెట్, జూన్ 4న జూన్ 4న రాలీ, జూన్ 6న న్యూజెర్సీలో సమావేశాలు నిర్వహించనున్నారు.

    ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన విజయాలు, బీజేపీ ఉద్దేశాలు ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన బయలుదేరి వెళ్లారు. అమెరికా పర్యటనలో పార్టీ గురించి ప్రచారం చేయనున్నారు. రాజకీయాలు దేశ సరిహద్దులు దాటుతున్నాయి. పార్టీల వైఖరులు మారుతున్నాయి. తమ పార్టీ విధానాలు విదేశాల్లో సైతం బాగుండాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రవాసులను భాగస్వాములను చేయనున్నారు.

    ఓ పక్క నరేంద్ర మోడీ, మరో పక్క రాహుల్ గాంధీ. ఇటు రాంచందర్ రావు ముగ్గురు రెండు పార్టీల గురించి ప్రచారం సాగించనున్నారు. రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహించనున్నరు. కర్ణాటకలో లభించిన విజయంతో పార్టీని గురించి ప్రచారం చేసేందుకు వెళ్లనున్నారు. అమెరికాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి వారికి పార్టీ ఉద్దేశాల గురించి తెలియజేయనున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Exit USA : అమెరికా నుంచి తరలిపోతున్నారు..

    Exit USA : అమెరికాలో రాజకీయ అస్థిరత, ట్రంప్ విధానాల ప్రభావంతో అక్కడి...

    H-1B visas : హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్: 85 వేల కోటాకు 3.4 లక్షల రిజిస్ట్రేషన్లు

    H-1B visas : అమెరికాలో విదేశీ నిపుణులకు అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ...

    Nara Lokesh : ప్రధాని మోదీతో సతీసమేతంగా మంత్రి నారా లోకేష్ భేటీ

    Nara Lokesh Meet PM Modi : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

    Swami Sivananda : ప్రసిద్ధ యోగా గురువు స్వామి శివానంద కన్నుమూతపై ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగం

    Swami Sivananda : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి...