Tamannaah Bhatia and Vijay Varma :
టాప్ హీరోయిన్ లుగా అయ్యేంత వరకు ఇక్కడ సినిమాలు చేయడం అయిన తర్వాత బాలీవుడ్ చెక్కేయడం.. ఎప్పటి నుండి వస్తున్న ట్రెండ్ ఇది.. ఇక్కడ సినిమా అవకాశాలు ఎంత బాగా వస్తున్న బాలీవుడ్ వైపే వీరి చూపులు ఉంటున్నాయి.. సౌత్ సినిమాల్లో నటించిన సమయంలో కండిషన్స్ అంటూ వంద చెప్పే హీరోయిన్లు నార్త్ బాట పట్టిన తర్వాత మాత్రం నోరుమెదపరు.
అక్కడ ఎంత ఎక్స్పోజింగ్ అయినా చేస్తారు.. ఏ కండిషన్స్ పాటించరు. శృంగార సన్నివేశాల్లో కూడా రెచ్చిపోయి నటిస్తున్నారు. మరి ఈ లిస్టులోకి మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చేరిపోయింది. 18 ఏళ్ల సినీ కెరీర్ లో ఎప్పుడు చేయని పాత్రలను సైతం ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్ళగానే మొదలు పెట్టేసింది. ఇక్కడ మాత్రం గిరిగీసుకుని నటించిన ఈ ముద్దుగుమ్మ అక్కడ ఏ హద్దులు లేకుండా వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించింది.
ఇటీవలే కర్దా అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన ఈమె ఇప్పుడు మరో వెబ్ సిరీస్ చేసింది. ఈ అమ్మడు విజయ్ వర్మతో డేటింగ్ అంటూ వార్తల్లో నిలుస్తున్న విషయం విదితమే.. మరి తన లవర్ తోనే ఈ బ్యూటీ మొదటిసారి లస్ట్ స్టోరీస్ 2 లో నటించింది. ఇది ఈ రోజు నుండే స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సందర్భంగా తమన్నా, విజయ్ ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.
మరి తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈమె ఫస్ట్ డేట్ శృంగారం ఎక్స్పీఎరియన్స్ గురించి అడుగగా ఈమె తానెప్పుడూ అలా చేయలేదని చెప్పింది. అయితే విజయ్ మాత్రం అది కంపల్సరీ అంటూ సమాధానం ఇచ్చాడు. వీరిద్దరూ చేసిన ఈ సంభాషణ నెట్టింట వైరల్ అవుతుంది. మొత్తానికి లవర్ విజయ్ కోసం తమన్నా ఇన్నాళ్లు పెట్టుకున్న హద్దులను చెరిపేసింది.
ReplyForward
|