16.3 C
India
Sunday, December 7, 2025
More

    Minister Konda Surekha : బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి కొండా సురేఖ

    Date:

    Minister Konda Surekha
    Minister Konda Surekha

    Minister Konda Surekha : తెలంగాణ రాష్ట్ర పండుగగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. 2024 జులై 7వ తేదీ నుంచి జరిగే బోనాల పండుగ ఏర్పాట్లను మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ బోనాల పండుగ ఏర్పాట్లపై అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తామని చెప్పారు.

    భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టెంపుల్స్ వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో లాగా అరకొర సౌకర్యాలతో కాకుండా ఈ ఏడాది మరింత వైభవంగా బోనాల పండుగను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. రూ.25 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేయించేలా సీఎం రేవంత్ తో తాను మాట్లాడుతానని అన్నారు. ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులు నడపాలని ఆదేశాలు జారీ చేస్తామన్నారు. త్వరలోనే బోనాల తేదీలు, పూర్తి సమాచారంతో క్యాలెండర్ ను విడుదల చేస్తామని పేర్కొన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    HCU Lands : ఆ ఫొటోగ్రాఫర్ ను పట్టిస్తే రూ.10 లక్షలిస్తాం: కాంగ్రెస్ నేత

    HCU Lands : HCU భూములను జేసీబీలు చదును చేస్తుంటే అక్కడే...

    CM Revanth : బెట్టింగ్ యాప్‌ల కేసుల విచారణ.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

    CM Revanth : తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్...

    Smitha Sabharwal : ఐఏఎస్ స్మితసభర్వాల్ కు నోటీసులకు రంగం సిద్ధం

    Smitha Sabharwal : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వాహన భత్యం...

    six guarantees : జీతాలు, పెన్షన్లు, అప్పులకే డబ్బులు సరిపోవడం లేవు… ఇక ఆరు హామీలకు డబ్బుల్లేవా?

    six guarantees : తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన...