33.2 C
India
Monday, February 26, 2024
More

    Sadarem Slots : రేపటి నుంచి సదరం స్లాట్ల బుకింగ్

    Date:

    Sadarem Slots
    AP SADAREM Slots Booking

    Sadarem Slots : ఆంధ్రప్రదేశ్ లో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన సదరం స్లాట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రేపటి నుంచి గ్రామ వార్డు సచివాలయంలో దివ్యాంగులు సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. స్లాట్లు బుక్ చేసుకున్న వారికి ఈనెల 8 నుంచి వైద్యులు పరీక్షలు నిర్వహించి సదరం ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారని తెలిపారు.

    ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 173 ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాంపులు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సదరన్ క్యాంపులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు తెలియ జేశారు. గతంలో జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్లు మంజూరు చేసేవాళ్ళు మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ కి రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం వార్డు సచివాలయంలో గ్రామ సచివాలయాల్లో సదరం సర్టిఫికెట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు

    Share post:

    More like this
    Related

    Anant Ambani Wedding : అంబానీ ఇంట పెళ్లి మరీ..ఆ మాత్రం ఉండాల్సిందే!

      Anant Ambani Wedding : భారత సంపన్నుడు, రిలయన్స్ అధిపతి ముఖేశ్...

    Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

    Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

    Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

    Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Weather : ఏపీ లో మండుతున్న ఎండలు..

    AP Weather : ఏపీని ఎండలు మండిస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే...

    DSC : డీఎస్సీ దరఖాస్తులు.. వయోపరిమితి ఎంతంటే ?

        AP: ఆంధ్రప్రదేశ్ లో  6,100 పోస్టులతో మెగా డీఎస్సీకి ఒకటి, రెండు...

    Kumari Aunty : చంద్రబాబుకు ఓటు వేశానన్న కుమారి ఆంటీ.. టిడిపి-వైసిపి వార్.

      Kumari Aunty : తాను చిన్నప్పటి నుంచి చంద్రబాబుకి ఓటు వేశానంటూ...

    Kodali Nani-Sharmila: వైఎస్ షర్మిల పై డాలి నాని ఘాటు వ్యాఖ్యలు

      AP: పదిమంది పనికిమాలిన వ్యక్తులను వెనకవేసుకొని, వైఎస్సార్ బిడ్డ అంటూ తెలంగాణలో...