24 C
India
Sunday, October 11, 2026
More

    Bro 2 Days Collections : బ్రో 2 డేస్ కలెక్షన్స్.. ఓరినాయనో ఈ కలెక్షన్స్ ఏంటి.. ఇంకా అంత రాబట్టాలా?

    Date:

    Bro 2 Days Collections
    Bro 2 Days Collections

    Bro 2 Days Collections  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా ఈ వీకెండ్ కు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుండి ‘బ్రో’ పేరు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతూ వస్తుంది.. మరి ఇది పూర్తిగా పవర్ స్టార్ సినిమా కాకపోయినా ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ముందు నుండి క్రియేట్ అయ్యాయి అనే చెప్పాలి..

    పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో ది అవతార్’ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. పవన్ కీ రోల్ పోషించగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా ఈ సినిమా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కింది. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో ముందు నుండి ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది..

    ఇక ఈ సినిమా మిశ్రమ స్పందన తెచుకున్నప్పటికీ మెగా మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి.. మొదటి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా అనూహ్యంగా రెండవ రోజు మాత్రం డౌన్ అయ్యింది.. బ్రో మొదటి రోజు కలెక్షన్స్ తో పోల్చితే రెండవ రోజు సగానికి సగం డౌన్ అయ్యింది..

    ఈ సినిమా మొత్తంగా 97.50 కోట్ల బిజినెస్ జరుపుకోగా 98 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది.. ఇక మొదటి రోజు ఈ సినిమా 30 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టగా రెండవ రోజు వీకెండ్ అయిన కూడా రెస్పాన్స్ తగ్గింది.. శనివారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం.. మరికొద్ది సేపట్లో ఈ సినిమా కలెక్షన్స్ పూర్తి వివరాలు బయటకు రానున్నాయి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గెలుపుతో ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన భార్య, కొడుకు..

    Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన...

    TDP-Janasena : టీడీపీ-జనసేన పొత్తుకు జగన్ స్వాగతిస్తున్నారా?

    TDP-Janasena : తెలుగుదేశం పార్టీ - జనసేన పొత్తు విజయవంతమైందని టీడీపీ...

    Janasena : జనసేనలో రాజుకున్న అగ్ని

    Janasena : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లపై భిన్న...

    Bolisetti Satyanarayana : పొత్తుల వల్ల ఎవరికి ఉపయోగం.. జనసేనకు ఇంత తక్కువ సీట్లా?

    Bolisetti Satyanarayana : తెలుగుదేశంతో పాటు జనసేన కలిసి నిన్న (ఫిబ్రవరి...