26.9 C
India
Wednesday, December 10, 2025
More

    Bro Dubbing Start : దటీజ్ పవన్ కల్యాణ్ !

    Date:

    Bro Dubbing Start
    Bro Dubbing Start, Pawan Kalyan and Sai Dharam Tej

    Bro Dubbing Start : పవన్ కల్యాణ్ అంటే ఒక ప్రభంజనం. ఆయన పేరు తెర మీద కనిపిస్తే ఈలలే. సినిమాలో కనిపిస్తే గోలలే. అంతటి అభిమానులను సంపాదించుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అటు సినిమాల్లో నటిస్తున్నారు. ఇటు రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు. అందుకే నాలుగు సినిమాలు ఒకే కాలంలో సెట్ మీద ఉంచుకుని ముందుకు వెళ్తున్నారు.

    తన మేనల్లుడు సాయిధరమ్ తేజతో కలిసి బ్రో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక టీజర్ విడుదల మిగిలింది. దీంతో పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరం పట్టుకుంది. వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ రాష్ట్రం చుడుతున్నారు. సినిమా తన వల్లే ఆగిందనే ఉద్దేశంతో జ్వరం ఉన్నా తన కార్యాలయంలోనే డబ్బింగ్ చెబుతున్నారు.

    పవన్ కల్యాణ్ కు ఉండే నిబద్ధత అదే. పని అంటే ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులో భాగంగానే తను జ్వరంతో బాధపడుతున్నా తన వల్ల సినిమా ఆగకూడదని నిర్ణయించుకున్నాడు. వర్క్ లో సిన్సియారిటీ అంటే అదే. తనకు ఎంత ఇబ్బంది ఉన్నా తన వల్ల ఎలాంటి ఆలస్యం కాకూడదనేది ఆయన సిద్ధాంతం. అంతటి కమిట్ మెంట్ తో ఉంటాడు కాబట్టే అభిమానులకు ఆరాధ్యుడయ్యాడు.

    బ్రో దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. విడుదలకు సిద్ధమైంది. ఒక్క పవన్ కల్యాణ్ డబ్బింగ్ ఒక్కటే మిగిలింది. దీంతో ఆయన జ్వరాన్ని సైతం లెక్కచేయకుండా డబ్బింగ్ పూర్తి చేస్తున్నారు. పని మీద ధ్యాస ఉంటే అలాగే ఉంటుంది. తన కెందుకులే ఆరోగ్యం బాగా లేనప్పుడు ఏం చేస్తామని మనమైతే సర్దుకుపోతాం. కానీ పవన్ అలా కాదు. తన పని తాను కానిచ్చేయడానికి సంకల్పించడం గొప్ప విషయం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    OTT : ఈ వారం ఓటిటీలో రిలీజ్ కానున్న క్రేజీ మూవీస్ ఏంటో తెలుసా.. లిస్ట్ పెద్దదే!

    OTT ఈ మధ్య కాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్ లు సినిమా...

    BRO : బ్రో నెల తిరగకుండానే ఓటీటీలోకి.. షాకవుతున్న అభిమానులు

    BRO : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్...

    BRO : భారీ నష్టాలే మిగిల్చిన బ్రో

    BRO : పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా...

    BRO : బ్రో సినిమాపై మాట్లాడకండి.. అది కేవలం మూవీ మాత్రమే.. వివాదంపై తేల్చిచెప్పిన పవన్!

    BRO :  గత కొద్దీ రోజులుగా 'బ్రో' వివాదం సాగుతూనే ఉంది.....