39.4 C
India
Saturday, June 6, 2026
More

    Hyderabad News : ఇంటి అద్దె కోసం వచ్చి.. ఇంటి ఓనర్ పై అపరిచితుల దాడి

    Date:

    Hyderabad News
    Hyderabad News

    Hyderabad News : హైదరాబాద్ ఉప్పల్ లోని చిలకానగర్ లో ఓ ఇంటి యజమానిపై అపరిచితులు దాడికి పాల్పడడంతో కలకలం రేపుతోంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకానగర్ లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పిట్టల సుదర్శన్ (66) బిల్డింగ్ లో టూలెట్ బోర్డు చూసి ఇంట్లోకి వెళ్లిన యూపీకి చెందిన హిమాన్షి (23), గాంధీ (21)లు సుదర్శన్ ను ఇల్లు అద్దెకు కావాలని అడిగారు. అయితే వారు స్థానికులు కాకపోవడంతో అద్దెకు ఇచ్చేందుకు ఆయన నిరాకరించాడు.

    పై అంతస్తులో ఉన్న రూంలకు తాళం వేసేందుకు సుదర్శన్ వెళ్లగా హిమాన్షి, గాంధీలు కూడా వెళ్లి సుదర్శన్ పై దాడి చేశారు. ముఖంపై స్ప్రే కొట్టే సమయంలో ఆయన గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి హిమాన్షి, గాంధీలను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.  ఇంటి ఓనర్ పిట్టల సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hyderabad : హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు

    Hyderabad : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈ ఏడాది ప్రారంభంలో గణనీయమైన...

    Hyderabad : హైదరాబాద్‌లో ముంచుకొస్తున్న ముప్పు! నీటి కొరతతో అల్లాడుతున్న నగరం

    Hyderabad Water Shortage : హైదరాబాద్ నగరం తీవ్రమైన నీటి కొరత ముప్పును...

    Hyderabad : 3రోజుల్లో 15లక్షల మంది వచ్చారు..!

    Hyderabad : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కైట్ & స్వీట్స్ ఫెస్టివల్ బుధవారం...

    Puri eat : విషాదం.. పాఠశాల విద్యార్థి ప్రాణం తీసిన పూరీలు

    Puri eat School Student Died : ఓ పాఠశాల విద్యార్థి పూరీలు...