21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Day Sex : రోజు శృంగారంలో పాల్గొనవచ్చా?

    Date:

    day sex
    day sex

    Day sex : శృంగారంలో పాల్గొనాలని అందరికి ఉంటుంది. శృంగారమంటే అందరికి ఆత్రుత ఉంటుంది. దీంతో రోజు పాల్గొనాలని కోరికగా ఉండటం సహజమే. కాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల ఆడవారు తొందరగా దరికి రారు. పిల్లలు ఉన్నారనే భయం కూడా వారికి ఉంటుంది. పెళ్లినాటి ఏకాంతం తరువాత కాలంలో లభించదు. దీంతో వారు ఏకాంతంగా గడిపే చాన్స్ రాకపోవడంతో నిరాశతోనే ఉంటారు.

    కానీ రోజు శృంగారంలో పాల్గొంటే భలే మజా ఉంటుంది. దీంతో రోగాలు కూడా దూరమవుతాయట. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శృంగారం కోసం తహతహలాడటం కామనే. దీంతో శృంగారమంటే తమ కోరికలను తీర్చుకోవడమే. దీని వల్ల పలు రోగాల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. వైద్యులే ఈ విషయాన్ని చెబుతున్నారు.

    సురక్షిత శృంగారం కాకపోతే మనకు లైంగిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. జీవితంలో ఒకరితోనే శృంగారంలో పాల్గొంటే ఇబ్బందులు రావు. ఇద్దరు ముగ్గురితో సంబంధాలు కొనసాగిస్తే ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రావచ్చు. దీంతో మొదటికే మోసం వస్తుంది. మనం జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలు రావడం తప్పనిసరి.

    రోజు శృంగారంలో పాల్గొంటే మనకు గుండె జబ్బుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. ఎలాంటి భయం లేకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల మనకు రోగాలు రాకుండా ఉంటాయట. ఇంత మంచి రతిక్రీడను అందరు పాటించి రోగాలు లేని సమాజం కోసం ప్రయత్నించడం ఎంతో మంచిది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Madras High Court: వాటిని లైంగిక వేధింపులుగా పరిగణించలేం.. హైకోర్టు తీర్పు..

    Madras High Court:  లైంగిక వేధింపులకు సంబంధించి మద్రాస్ హైకోర్టు మరోసారి...

    Motu sarasam : ఇదేమి మోటు సరసం మావా.. ముద్దు పెట్టుకున్నందుకు భర్త ఆ పార్ట్ కొరికేసిన భార్య

    Motu sarasam : ధర్మ, అర్థ, కామాలలో భార్య తోడును విడిచిపెట్టద్దు...

    Romance : తనలో సగం వయసున్న అమ్మాయితో రోమాన్స్.. తట్టుకోలేక పెదవి కొరికిన హీరో..

    Romance : సినిమాల్లో ప్రస్తుతం రోమాన్స్ సీన్లు, లిప్ లాక్ సీన్లు...