21 C
India
Sunday, February 25, 2024
More

    Keshineni Nani : ఇక టీడీపీలో ఉండలేను రాజీనామా చేస్తా : కేశినేని నాని

    Date:

    Keshineni Nani
    Keshineni Nani

    Keshineni Nani : త్వరలో టిడిపికి రాజీనామా చేస్తానని విజయ వాడ ఎంపీ కేశినేని  నాని ప్రకటించారు. టిడిపికి నా అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నాని అన్నారు.. త్వరలోనే ఢిల్లీ వెళ్లి నా ఎంపీ పదవికి రాజీనామా ను ఆమోదించుకొని ఆ మరుక్షణం టిడిపికి రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. ఈ రాజీనామా అంశాన్ని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు.

    ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఓటమి భయంతో అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మార్చడంలో నిమగ్నమై ఉన్నారు. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న నేతలకు ఇప్పుడు టికెట్ దక్కకపోవడంతో రాజీనామాలు చేస్తూ బయటికి వస్తున్నారు.

    ఇప్పుడు టిడిపిలో అదే పరిస్థితి నెలకొంది. టిడిపి విజయవాడ రాజకీయం గత రెండు రోజుల నుంచి ఆసక్తికరంగా మారింది టిడిపి సీనియర్ నేత కేశినేని నాని విజయవాడ ఎంపీగా కొనసాగు తు న్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని టిడిపి అధిష్టానం ప్రకటించడంతో నాని టిడిపిని వీడుతానని ప్రకటించారు. త్వరలో ఢిల్లీకి వెళ్లి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి టిడిపికి కూడా రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. రాజీనామా తర్వాత భవిష్యత్ కార్యాచరణ పై కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఎంపీ కేశినేని నాని తెలిపారు.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keshineni Nani : సీఎం జగన్ తో కలిసి పని చేస్తా.. చంద్రబాబుపై కేశినేని నాని కీలక వ్యాఖ్యలు?

    Keshineni Nani : 2013 జనవరి నుంచి టీడీపీ అభివృద్ది కోసం...

    Keshineni Nani : వైసీపీలోకి కేశినేని నాని.. ముహూర్తం ఫిక్స్?

    Keshineni Nani : ఈనెల 11న  వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి కేశినేని...

    Keshineni Nani : 2024 మే వరకు విజయవాడ ఎంపీని నేనే.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా : కేశినేని నాని 

    Keshineni Nani : తన రాజకీయ భవిష్యత్తును విజయవాడ ప్రజల నిర్ణయిస్తారని...