
హైదరాబాద్ మహానగరంలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ అద్వితీయంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు తరలివచ్చారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ , హీరో రాంచరణ్ , మంత్రి కేటీఆర్ , ఆనంద్ మహీంద్రా , బాలయ్య కూతురు నారా బ్రాహ్మణి , జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి , మహేష్ బాబు భార్య నమ్రత , తనయుడు గౌతమ్ , చాహర్ , దీపక్ చాహల్ , శిఖర్ ధావన్ , పుల్లెల గోపీచంద్ లతో పాటుగా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇక వాళ్ళను చూడటానికి పెద్ద ఎత్తున ఆసక్తి ప్రదర్శించారు ప్రేక్షకులు.