28.6 C
India
Wednesday, September 16, 2026
More

    AP Govt : ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

    Date:

    Central government releases funds for those 10 districts in AP!

    AP Govt : కేంద్రం ఏపీకి శుభవార్త చెప్పింది.. కొత్తగా చేనేతల కోసం 10 క్లస్టర్లను మంజూరు చేసింది. చేనేతలను ప్రోత్సహించే దిశగా ఈ మేరకు క్లస్టర్లను మంజూరు చేశారు. అలాగే కేంద్రం నిధుల్ని కూడా విడుదల చేసింది. రాష్ట్రంలోని పదిచోట్ల ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో చేనేతలకు లబ్ధి కలిగేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. వారిని ప్రోత్సహించే దిశగా అనేక కార్యక్రమాలను చేపట్టింది.

    ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపికబురు చెప్పింది.. కొత్తగా రాష్ట్రానికి 10 చేనేత క్లస్టర్లను మంజూరు చేసింది. చేనేత కార్మికుల్ని ప్రోత్సహిస్తూ.. కొత్త డిజైన్ల ద్వారా ఆదాయం పెంచందుకు కేంద్రం క్లస్టర్ల కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ఏపీలోని కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, శ్రీసత్యసాయి, అనంతపురం ఒక్కొక్కటి.. తిరుపతి జిల్లాలో మాత్రం రెండు క్లస్టర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనల్ని పంపింది. ఈ మేరకు కేంద్రం ఆమోదం తెలిపింది.

    అంతేకాదు పల్నాడు, గుంటూరు, బాపట్ల, తిరుపతి పరిధిలో క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి తొలి అడుగు కూడా పడింది. ఈ క్లస్టర్ల కోసం తొలి విడతగా రూ.5కోట్లు విడుదలయ్యాయి. మిగిలినవాటికి మరో రూ.2కోట్ల మంజూరుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులు 10 రోజుల్లో రాష్ట్రానికి జమకానున్నాయి.. సంక్రాంతి నాటికి క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి పనులు ప్రారంభించనున్నారు. ఈ క్లస్టర్ల ఏర్పాటుతో 2వేలమంది చేనేతలకు లబ్ధి కలుగుతుందని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rain Effect: మరో ఆరు రోజులు ఇదే పరిస్థితి.. తెలుగు రాష్ట్రాలకు తీవ్ర వర్ష గండం..

    Rain Effect: రెండు రోజులుగా తీవ్ర వర్షం కురుస్తుండడంతో రెండు తెలుగు...

    Chandrababu : కేంద్రంలో ‘చంద్రబాబే’ కింగ్.. అది ఆంధ్రకు ఎంత మేరకు మేలు చేస్తుంది?

    Chandrababu : దేశంలో అత్యంత కీలకమైన సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. బీజేపీ...

    Nirmala Sitharaman : అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

    Nirmala Sitharaman : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో...

    Peddavagu : పెద్దవాగు ఖాళీ.. వేల ఎకరాల్లో ఇసుక మేటలు

    Peddavagu : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలలోని పెద్దవాగు ప్రాజెక్టుకు...