39.9 C
India
Tuesday, April 21, 2026
More

    చైతూ ‘కస్టడీ’ యూఎస్ ప్రీమియర్స్ థియేటర్స్ లిస్ట్.. భారీగానే ప్లాన్ చేసారుగా!

    Date:

    custody us
    custody us
    Cusody in Us : అక్కినేని నాగ చైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”కస్టడీ”.. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.. నాగ చైతన్య కెరీర్ ఈ మధ్య కాలంలో కాస్త క్లిక్ అయ్యింది అనుకుంటే మళ్ళీ వరుసగా రెండు ప్లాప్ సినిమాలు ఎదురయ్యాయి.. థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలపై నాగ చైతన్య పెట్టుకున్న భారీ అంచనాలను మేకర్స్ వమ్ము చేసారు.
    custody us
    custody us
    ఈ రెండు నిరాశ పరిచిన కూడా ఇప్పుడు చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని మరీ చేస్తున్నాడు చైతూ.. వెంకట్ ప్రభు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రియలిస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు.. తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. మే 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
    దీంతో ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తూ హైప్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక ఈ సినిమా ఒక రోజు ముందుగానే యూఎస్ లో ప్రీమియర్స్ పడనున్నాయి.. తాజాగా యూఎస్ లో కస్టడీ సినిమా రిలీజ్ కాబోతున్న థియేటర్స్ లిస్ట్ ను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.. ఇక ఈ లిస్ట్ చూస్తుంటే భారీగానే ఈ సినిమాను ఓవర్సీస్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
    అలాగే అక్కడ మే 11నే ప్రీమియర్స్ పడనున్నాయి.. ఈ సినిమాను ”ప్రత్యంగిర సినిమాస్” వారు యూఎస్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ఇది హిట్ అయితే ఈయన నెక్స్ట్ సినిమాలపై మరింత హైప్ పెరుగుతుంది.. కెరీర్ కూడా గాడిలో పడే అవకాశం ఉంది.. చూడాలి మరీ ఈ సినిమా చైతూ కెరీర్ కు ప్లస్ అవుతుందో లేదో..!

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular