34.7 C
India
Friday, April 10, 2026
More

    చంద్రబాబు అరెస్టు తప్పదా..?

    Date:

    They will kill me and Lokesh too: Chandrababu
    Chandrababu

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు కష్టాలు వెంటాడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని  వైసీపీ  శ్రేణులు ఆరోపించాయి.

    2019 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం బాబు హయాంలో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు వైస్ జగన్ సిట్ ఏర్పాటు చేశారు.  దీనిపై చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణపై స్టే మంజూరు చేసింది హైకోర్టు. దీనిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేసింది. దీంతో బాబుకు మరన్ని కష్టాలు మొదలయ్యాయి.

    అమరావతి భూముల 2050 ఎకరాల భూమి విషయంలో అవినీతి జరిగిందని వైసీపీ ప్రధాన అరోపణ, అమరావతి రాజదాని అవుతుందని కొంత మంది టీడీపీ నాయకులకు ముందే తెలుసు అని వాళ్లకి తెలిసే వాళ్లు అక్కడ భూములు కొన్నారు. వాళ్లు అనంతపురం వివిధ ప్రాంతాలలో భూమి అమ్ముకుని మరి కొన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని దీనిపై విచారణ జరగాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

    మిగితా విషయాలలో బాబు తప్పించుకున్నా.. స్కిల్ డెవలప్ కింద సీమాన్ సంస్థ కింద 370 కోట్లు విడుదల చేయడం జరిగింది. అందులో కేంద్రం 90 శాతం రాష్ర్టం 10 శాతం భరిస్తుంది. అయితే 3070 కోట్లకు గాను 370 కోట్లు సీమాన్ సంస్థకు సెక్షన్ ఆపీసర్ బదిలీ చేశారు. అయితే సీమాన్ సంస్థ ఒప్పందమే జరగలేదని సీమాన్ సంస్థ వాదిస్తోంది.  చంద్రబాబు చెప్పరని సీఎస్ తనతో చెప్తె డబ్బులు రీలిజ్ చేశామని చెప్తున్నారు. అప్పటి  సీఎస్ కూడా చంద్రబాబు డబ్బులు రీలిజ్ చేయమన్నాడని వారిస్తున్నారు. అయితే ఇందులో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా ఉందని సిట్ భావిస్తుంది. ముందుగా సెక్షన్ ఆఫీసర్, అప్పటి సీఎస్ ను విచారిస్తే గా పూర్తి వివరాలు సిట్ కు చెప్తె చంద్రబాబు అరెస్ట్ తప్పదని భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    Ganta Srinivas : విశాఖ నుంచి అమరావతికి హైదరాబాద్ మీదుగా రావాలా?: గంటా ఆవేదన

    Ganta Srinivas : విశాఖపట్నం, ఏప్రిల్ 16: విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన...

    Chandra Babu : బాబు అంటే ఆ మాత్రం ఉంటుంది మరీ

    Chandra Babu : నిన్న పార్లమెంటు సమావేశాలు ఎంతో మంది రాజకీయ నాయకులతో...