32.7 C
India
Monday, February 26, 2024
More

    Sajjala : కాంగ్రెస్ లో షర్మిల చేరిక వెనక చంద్రబాబు కుట్ర ఉంది: సజ్జల

    Date:

    Sajjala
    Sajjala
    Sajjala Comments : కాంగ్రెస్ లో  షర్మిల చేరడం వెనక చంద్రబాబు ఉన్నారని ఏపి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.  కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి రాజకీయం చేయాలనీ టిడిపి నేతలు ఆలోచిస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపిం చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం పై మాకు అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన కూడా మాకు అనుమానం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
    అంబటి రాయుడు ఎందుకు రాజీనామా చేశాడో మాకు తెలియదనీ కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడని ఆయన తెలిపారు. వైయస్ జగన్ కుటుంబం కోసం పార్టీ పెట్టలేదని  ప్రజలు కోసం పార్టీ పెట్టాడని  సజ్జల తెలిపారు.  ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి మరోసారి అధికారం చేపట్టబో తుందని సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

    Share post:

    More like this
    Related

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

    Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

    Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

    Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

    Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

    Arranged Marriage : అరెంజ్డ్ మ్యారేజ్ కు ఓకే చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

    Arranged Marriage : ప్రతీ  ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sharmila Arrest : షర్మిల అరెస్ట్.. ఉండవల్లిలో ఉద్రిక్తత..

    Sharmila Arrest : అమరావతి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను...

    Nara Lokesh : జగన్ తన ప్రసంగంలో ‘నాయుడు’ అని ఎన్నిసార్లు ప్రస్తావించారో తెలుసా? నారా లోకేశ్ ఆసక్తి కర ట్వీట్..

    Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంను...

    AP BJP : బీజేపీ కీలక నేతల సమావేశం.. పొత్తులపై నడ్డా కీలక ప్రకటన చేసే అవకాశం

    AP BJP : బిజెపి  కీలక నేతల సమావేశం జరుగుతుంది.  పొత్తలపై నడ్డా...

    Purandeshwari : పురంధేశ్వరి సహా ఢిల్లీకి ఏపీ బీజేపీ ముఖ్య నేతలు..!

    Purandeshwari : ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది.. ఏ పార్టీ నేతలు ఢిల్లీ...