35.7 C
India
Friday, May 15, 2026
More

    Nara Bhuvaneshwari : అర్ధాంగికి చంద్రబాబు బర్త్‌డే విషెస్… భువనేశ్వరి స్వీట్ రిప్లై..

    Date:

    Nara Bhuvaneshwari
    Nara Bhuvaneshwari

    Nara Bhuvaneshwari : ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు.. ‘ ప్రజలకు సేవ చేయాలనే తపనకు వంద శాతం అండగా నిలిచిన నా సర్వస్వానికి జన్మదిన శుభాకాంక్షలు’  అని విష్ చేశారు. ” ఎప్పుడూ నాకు బలంగా మద్దతు తెలిపే, కష్టకాలంలో కూడా నవ్వుతూ… ప్రజాసేవ చేయాలనే నా ఆకాంక్షకు వంద శాతం అండగా ఉండే భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు. నీవే నా సర్వస్వం” అంటూ రాసుకొచ్చారు.

    కుమారుడ నారా లోకేష్ కూడా తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ” నీ ప్రేమ, కరుణ, సపోర్టే నాకు అత్యంత బలాన్ని ఇస్తుంది.. ప్రజా సేవపై, వ్యాపార అభివృద్ధిపై, న్యాయ పోరాటం పై నీకు ఉన్న భక్తి నాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే. ప్రతి రోజూ నేను నిన్ను మరింతగా ఆరాధిస్తాను.. రోజూ మీ ప్రేమాభిమానాలతో మా జీవితాలను మరింత ప్రకాశవంతం చేస్తావు.. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.”అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

    కోడలు బ్రహ్మణి కూడా భువనేశ్వరి బర్త్ డే విషెస్ శుభాకాంక్షలు తెలిపారు. “నా దిక్సూచి అయిన అత్తగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..  నా కలలను సాకారం చేసుకోవడానికి నన్ను ఎప్పుడూ ప్రోత్సహించి నా ఎదుగుదలకు సహకరించారు. మా కుటుంబానికి మీరే కేంద్రం. మా బలం…. అంటూ లోకేష్‌ భార్య బ్రహ్మణి కూడా ట్వీట్ చేశారు.
    పురందేశ్వరి కూడా తన సోదరి భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఫొటోను ఆమె షేర్ చేశారు.

    మీ భక్తికి గర్వపడుతున్నా అంటూ రిప్లై
    చంద్రబాబు ట్వీట్ కు భువనేశ్వరి రిప్లై ఇచ్చారు. ‘ధన్యవాదాలు అండి.. నేను ప్రతిరోజు మెరుగ్గా ఉండడానికి మీరే నాకు ప్రేరణ’ అని  పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్న మన పెద్ద కుటుంబం పై  మీ భక్తికి నేను గర్వపడుతున్నాను. మీకు మద్దతుగా నేను ఎల్లప్పుడూ ఉంటాను అని ట్వీట్ చేశారు. అంతేకాదు మీరేనా సర్వస్వం అంటూ చంద్రబాబు ట్వీట్ కు ప్రేమగా రిప్లై ఇచ్చారు భువనేశ్వరి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Investments : 10 నెలల్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు

    Investments : గత 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 8 లక్షల కోట్ల...

    Bhuvaneshwari : నారా రోహిత్ కు అన్నీ తానై పెద్ద దిక్కుగా భువనేశ్వరి..

    Nara Bhuvaneshwari : దసరా పండుగ మరుసటి రోజున హైదరాబాద్‌లో  ఏపీ...

    Nara Bhuvaneshwari : రాజమహేంద్రవరం ప్రజల రుణం తీర్చుకోలేనిది : నారా భువనేశ్వరి

    Nara Bhuvaneshwari : రాజమహేంద్రవరం ప్రజల రుణం తీర్చుకోలేనిదని సీఎం చంద్రబాబు...

    Balakrishna Emotional : ఎమోషనల్ అయిన బాలయ్య బాబు..  అక్క భువనేశ్వరి నుదిటిపై ముద్దు పెట్టిన తమ్ముడు ..

    Balakrishna Emotional : ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ...