29.9 C
India
Wednesday, September 16, 2026
More

    Chandrababu Delhi Tour : చంద్రబాబు ఢిల్లీ టూర్.. కేంద్ర పెద్దలతో భేటీ..!

    Date:

    Chandrababu Delhi Tour
    Chandrababu Delhi Tour
    Chandrababu Delhi Tour : ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ఆయన ఢిల్లీ టూర్ శనివారం ఉదయం వరకు ఖరారు కాలేదు. ఆయన ప్రస్తుతం హుటాహూటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఆయన సమావేశం అవుతారని సమాచారం. ఆదివారం ఉదయం ప్రధాని మోడీతో కూడా సమావేశం అవుతారని తెలుస్తున్నది. అయితే కేవలం రాజకీయ అంశాలమైన వీరి ప
    భేటీ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.
    కొంతకాలంగా టిడిపి, జనసేన బీజేపీ పొత్తుల మీద జోరుగా చర్చ కొనసాగుతున్నది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాను ఎన్డీయే లో చేరుతానని ఇప్పటికే కేంద్ర పెద్దలకు చెప్పినట్లు సమాచారం. కొన్ని రోజులుగా బీజేపీ నుంచి వైసీపీకి సహకారమందుతున్నట్లుగా తెలుస్తున్నది అయితే అనూహ్యంగా మోడీ, అమిత్ షాలతో చంద్రబాబు భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో కీలక పరిణామాలు ఉండబోతున్నాయా అనేదానిపై రెండు రోజుల్లో తేలనుంది. కొంతకాలంగా చంద్రబాబు మోడీ విధానాలను సమర్థిస్తూ వస్తున్నారు. ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు
     మరోవైపు వైసీపీ నేతలతో కయ్యం పెట్టుకునేందుకు బిజెపి ఏమాత్రం సిద్ధంగా లేదు. అయితే టిడిపి తో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉంటుందా లేదా అనేది సందేహమే. అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో అక్రమాలు జరగకుండా చూడాలని ఎన్నికల తర్వాత మద్దతుగా ఉంటామని టీడీపీ ప్రతిపాదిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఏపీలో ఎన్నికల వేడి మొదలైన వేళ మోడీ అమిత్ షా లతో చంద్రబాబు భేటి అవడం ఇప్పుడు ప్రాధాన్యత సంచరించుకుంది ఇప్పటికే చంద్రబాబు అనుకూల మీడియాలో జోరుగా దీనిపై వార్త కథనాలు వస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Chandrababu : చంద్రబాబుపై దాడి చేసిన వ్యక్తి కథ

    Chandrababu : భారీ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్...

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...

    Chandrababu : ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు సంచలనం

    Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో కీలక ప్రకటన చేశారు. అలిపిరిలో...