33.2 C
India
Monday, February 26, 2024
More

    Chandrababu in CID office : సిఐడి కార్యాలయంలో చంద్రబాబు?  భారీగా చేరుకున్న పార్టీ కార్యకర్తలు,అభిమానులు.

    Date:

    Chandrababu in CID office
    Chandrababu in CID office

    Chandrababu in CID office : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వచ్చారు. ఇసుక పాలసీ కేసులో దర్యాప్తు అధికా రులకు ముందస్తు బెయిల్ పూచీకత్తు బాండ్ లను చంద్రబాబు సమర్పించారు.

     ఇటీవల ఐ .ఆర్.ఆర్ ఇసుక పాలసీ కేసులో హైకోర్టు చంద్రబాబునా యుడు కి ముందస్తు బెయిల్  ను మంజూరు చేసింది. సిఐడి కార్యాల యానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేం దుకు టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తప్పుడు కేసులు పెట్టి మా నేతని ఇబ్బంది పెడుతున్నారని సిఐడి కార్యాలయం ఎదుట టిడిపి కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టిడిపి నాయకులు కార్యకర్తలు సిఐడి కార్యాలయం కు పెద్ద ఎత్తున చేరుకోవడంతో  చంద్రబాబు బయటకు వచ్చి వారికి అభివాదం చేసి లోపలికి వెళ్ళిపోయారు.

    Share post:

    More like this
    Related

    Anant Ambani Wedding : అంబానీ ఇంట పెళ్లి మరీ..ఆ మాత్రం ఉండాల్సిందే!

      Anant Ambani Wedding : భారత సంపన్నుడు, రిలయన్స్ అధిపతి ముఖేశ్...

    Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

    Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

    Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

    Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    TDP-Janasena First List : 118 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులు వీరే.. ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన చంద్రబాబు, పవన్..

    TDP-Janasena First List : ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో పోటీ...

    TDP Surveys : సర్వేలతో సాధించిన పలితాలేంటి? టీడీపీలో పెద్ద ప్రశ్న!

    TDP Surveys : ‘2024 ఎన్నిక‌లు అత్యంత కీలకం. త్యాగాలు చేయాలి....