14.9 C
India
Friday, December 13, 2024
More

    TDP Chandra babu Naidu : చంద్రబాబు గారి రియల్ ఎస్టేట్ వ్యాపారం.. ఇదేంది రా సామీ!

    Date:

    TDP Chandra babu Naidu :  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రీసెంట్ గా రియల్ దందా మొదలు పెట్టారు. అదేంటి టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కాలం కలిసి వస్తే 2014లో కూడా ముఖ్యమంత్రి అయ్యే వారికి ఇదేం ఖర్మ అనుకుంటున్నారా. అవునండీ అమరావతిలోని భూములకు సంబంధించి ఆయన ఇటీవల ఒక సభలో కొలతలతో సహా లెక్కలు వేశారు. ఇన్ని కోట్ల వ్యాపారం చేసుకోవచ్చని కూడా సూచించారు. ఇది చూసిన వైసీపీ సానుభూతి పరులు చంద్రబాబును ఆడుకుంటున్నారు. ఈ వ్యాపారం ఎప్పటి నుంచి బాబు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేల ప్రత్యర్థుల అస్త్రాలు, వాటికి తగ్గట్లు శస్త్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న యువరాజు ‘యువగళం’ పాదయాత్రను ట్రోల్ చేసిన వైరల్ రాయుళ్లు ఇప్పుడు చంద్రబాబు మాటలను కూడా ట్రోల్ చేస్తూ టీడీపీని ఇరకాటంలో పెడుతున్నారు. ఇదంతా వైసీపీ సోషల్ మీడియా సృష్టే అంటూ వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

    చంద్రబాబు నాయుడు అమరావతిలో భూముల గురించి ఒక సభలో మాట్లాడారు. ఇది చూసిన కొందరు డిఫరెంట్ గా ట్రోల్ చేయడం మొదలు పెట్టాడు. నెట్ నుంచి ఈ వీడియోను తీసుకొని బ్రహ్మానందం ఒక్కడు సినిమాలోని డైలాగ్స్ ను యాడ్ చేసి ఒక ఫుల్ వీడియో చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు, వైసీపీ సానుభూమతి పరులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం బాగా ఊపు మీదున్న వైసీపీ సోషల్ మీడియా వింగ్ తో పెట్టుకోవడం అంత సులువేమీ కాదని పలువురు నెటిజన్లు టీడీపీని ఉద్దేశించి సూచనలు సలహాలు ఇస్తున్నారు.

    ప్రస్తుతం సోషల్ మీడియా జమానా నడుస్తోంది. ఒక్క మాట స్లిప్ అయినా సరే.. అది రచ్చుకు ఎక్కడం ఖాయం. దీన్ని దృష్టిలో ఉంచుకొని సభలు, సమావేశాల్లో మాట్లాడాలని తండ్రీ కొడుకులకు బాగా అర్థం అయ్యే ఉంటుంది.

    Chandra babu Naidu Tweet Viral

    Share post:

    More like this
    Related

    Rains : ముంచుకొస్తున్న ముప్పు.. అల్పపీడనంతో ఆ జిల్లాల్లో వర్షాలు

    Rains Alerts : ఏపీకి భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం...

    Nagababu : ఈ వారంలోనే నాగబాబు ప్రమాణ స్వీకారం?

    Nagababu : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని...

    Empty plate : నాయుడి ముందు ఖాళీ ప్లేట్

    Empty plate : నాయుడి ముందు ఖాళీ ప్లేట్ఏ. దో సూప్ ఇచ్చారు....

    Midterm Elections : జమిలి ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు

    Midterm elections : జమిలి ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BJP MLA : చంద్రబాబు ఆస్తులపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

    BJP MLA Rakesh Reddy Comments : రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో కేవలం...

    Thalliki Vandanam : ‘తల్లికి వందనం’పై చంద్రబాబు శుభవార్త … అకౌంట్‌లోకి రూ.15వేలు

    Thalliki Vandanam : ఏపీ సర్కార్ బడ్జెట్‌లో పథకాలకు నిధులు కేటాయించింది....

    Chandra Babu : పెట్రోల్ దాడి ఘటన.. విద్యార్థిని కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం

    CM Chandra Babu Naidu : వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో పెట్రోల్...