Chandrababu Decision : తెలుగుదేశం పార్టీ రెండో జాబితాలో కీలక మార్పు లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. సీనియర్ల విషయంలో చంద్రబాబు ఆసక్తికర నిర్ణయాలు తీ సుకుంటున్నారు. టిడిపి అభ్యర్థుల కసరత్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒత్తులో భాగంగా మిత్రపక్షాలకు ఇస్తున్న స్థానాల్లో ఆశావాహులను పూజిస్తున్నారు సీనియర్ల సీట్లలో మార్పులు చేస్తున్నారు సర్వేల ఆధారంగా నిర్ణయా లు తీసుకుంటున్నారు రెండో జాబితాలో ఆసక్తికర నిర్ణయాలు వెలబడనున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం టిడిపి టికెట్ వైసీపీ ఎమ్మె ల్యే వసంత కృష్ణ ప్రసాద్ కి ఖరారైంది. ప్రస్తుతం అ క్కడ టిడిపి ఇన్చార్జిగా ఉన్న మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తో అచ్చం నాయుడు చ ర్చించారు. పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని ఆయనకు తెలిపారు సర్వేల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకు న్నట్లు ఆయన కు స్పష్టం చేశారు.
దీంతో ఉమా ప్రత్యామ్నాయంగా పెనుమలూరు సీటును ఆశిస్తున్నారు దానిపై ఇంకా నిర్ణయం జర గలేదు కోనసీమ జిల్లాల్లోని పి గన్నవరం సీటు నుంచి మహాసేన రాజేష్ తప్పుకున్నారు. ఆయ నకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అమలా పురం అసెంబ్లీ స్థానం పొత్తులో జనసేనకు వెళితే అక్కడి మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనంద రావును పి. గన్నవరంలో పోటీకి నిలపాలని టిడిపి నాయకత్వం యోచిస్తోంది.