![BRS](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/03/IMG_20240304_141032.jpg)
BRS : లోక్ సభ ఎన్నికల ముంగిట భారతీయ రాష్ట్ర సమితి వింత సమస్యను ఎదుర్కుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరా జయం తర్వాత పార్టీలో సమీకరణాలు వేగంగా మారిపో తున్నాయి. పలువురు సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీ తరఫున పోటీకి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.
లోక్ సభ ఎన్నికల ముంగిట భారతీయ రాష్ట్ర సమితి వింత సమస్యను ఎదుర్కుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీలో సమీకరణాలు వేగంగా మారిపోతు న్నాయి. పలువురు సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీ తరఫున పోటీకి వెనుకంజ వేస్తున్నట్లు సమా చారం. సిట్టింగ్ ఎంపీలను బుజ్జగిస్తున్నా.. కొందరు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలన్న అంశంపై బీఆర్ఎస్ అధిష్టానం మల్లగుల్లాలుపడుతోంది.