30.9 C
India
Saturday, May 17, 2025
More

    AI Voice : ఏఐ వాయిస్ తో మాయ.. మహిళ నుంచి రూ.6 లక్షలు దోపిడీ

    Date:

    AI Voice
    AI Voice Crime Alerts

    AI voice : అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పురుషుడి వాయిస్ తో ఓ మహిళ పొరుగింటి యువతిని మోసం చేసింది. ఆమె నుంచి రూ. 6 లక్షలకు పైగా దోపిడీ చేసింది. ఈ  ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. థానే జిల్లాకు చెందిన ఓ మహిళ ఏఐను ఉపయోగించి ఈ మోసానికి పాల్పడింది. పురుషుడిలా తన పొరుగింటి యువతికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడింది. ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురిచేసింది. ఈ క్రమంలోనే బాధితురాలి నుంచి డబ్బు డిమాండ్ చేసింది. అలా రూ.6 లక్షలకు పైగా కాజేసింది.

    వేధింపులు తాళలేని బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఏఐ సాంకేతికతతో ఇదంతా చేసింది పొరుగింటి మహిళ అని తెలిసి అంతా షాకయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి శనివారం ఆ మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నానాటికీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో దీన్ని వినియోగిస్తున్నారు. అయితే, ఈ సాంకేతికత ద్వారా కొందరు మోసాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kidnap : బాపట్లలో కిడ్నాప్ కలకలం.. నిందితుల అరెస్టు

    Kidnap : బాపట్ల జిల్లా చినగంజాం మండలం బేతాలవారిపాలెంలో కిడ్నాప్ కలకలం...

    Crime News : రేపిస్ట్ వేటలో 200 మంది పోలీసులు, డ్రోన్ కెమెరా

    Crime News Hunt for Rapist : మధ్యప్రదేశ్ లోని హర్దా...

    Suicide : వైసీపీ నేత వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య

    suicide : వైసీపీ నేత వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఎస్పీకి...

    Crime News : హాస్టల్‌లో కాళ్లూచేతులు కట్టేసి అఘాయిత్యం.. బాలికల ఆవేదన  

    Crime News : పేద విద్యార్థినిల కోసం ఏర్పాటు చేసిన సేవాశ్రమంలో...