24 C
India
Sunday, October 11, 2026
More

    Bholaa Shankar trailer : ‘భోళా శంకర్’ ట్రైలర్ ఆగయా.. మెగా ఫ్యాన్స్ కు మాస్ ఎలిమెంట్స్ తో ఫుల్ మీల్స్..

    Date:

    Bholaa Shankar trailer : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘భోళా శంకర్’.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి భోళా శంకర్ ఆగస్టులో బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నారు. మెగాస్టార్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నాడు..

    తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ ఈ మధ్యనే పూర్తి అయ్యింది.. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ రోజు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.. ఈ ట్రైలర్ కట్ మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ విత్ మాస్ ఎలిమెంట్స్ ను అందించింది.

    రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ ను సైతం అలరించే అన్ని ఎలిమెంట్స్ తో ట్రైలర్ కట్ అద్భుతంగా చేసారు. మెగాస్టార్ తో పాటు ప్రధాన తారాగణం అంతా కూడా ఈ ట్రైలర్ లో కనిపించారు.. మెగాస్టార్ స్వాగ్ అండ్ యాటిట్యూడ్ మెగా ఫ్యాన్స్ ను అలరించింది అనే చెప్పాలి.

    ఇక మెహర్ రమేష్ తన మార్క్ ను అయితే చూపించి అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్టు అర్ధం అవుతుంది. అంతేకాదు ఈసారి కామెడీ కూడా అదరగొట్టారు అని తెలుస్తుంది. మహతి స్వర సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, చిరు పవర్ స్టార్ ను ఇమిటేట్ చేయడం అన్ని అట్రాక్షన్ గా నిలిచాయి..

    కాగా ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలిగా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నాడు.. ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Amaravati : అమరావతికి మెగాస్టార్ శోభ

    Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో జరగనున్న ఒక ప్రత్యేక కార్యక్రమం/పునఃప్రారంభోత్సవానికి...

    Singapore : పవన్ కుమారుడిని కాపాడిన కార్మికులను సన్మానించిన సింగపూర్ ప్రభుత్వం

    Singapore : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్...

    Chiranjeevi : పవన్‌ కుమారుడి గాయాలపై స్పందించిన చిరంజీవి

    Chiranjeevi : పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలైన...