25.9 C
India
Monday, December 15, 2025
More

    Surekha :  మెగా తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చిన వదినమ్మ

    Date:

    Surekha
    Surekha and Pawan Kalyan

    Surekha and Pawan Kalyan : పదేళ్లుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటం చేసిన విజయం సాధించిన పవన్ కల్యా్ణ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన పార్టీ వందశాతం స్ర్టైక్ రేట్ తో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటు రాజకీయాల్లోనూ, అటు సినీ పరిశ్రమలోనూ పవన్ పై  ప్రశంసల వర్షం కురుస్తున్నది.

    ఇక పవర్ స్టార్ పవన్ కల్యాన్ కు తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన అన్నయ్యను ఎవరైనా చిన్న మాట అంటే ఊరుకోడు. ఈగ వాలనివ్వకుండా చూసుకుంటాడు. అది సినీ పరిశ్రమలో కావచ్చు. రాజకీయాల్లో కావచ్చు. అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం పవన్ కల్యాన్ కు ఇష్టం లేదు.  అప్పటి నుంచి మెగాస్టార్ ఇంటికి వ్యక్తిగతంగా దూరంగా ఉన్నా వారి మధ్య అనుబంధాలు మాత్రం తగ్గలేదు.

    వదిన సురేఖ పై ఎనలేని గౌరవం
    ఇక మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అంటే పవన్ కల్యాన్ కు ఎనలేని గౌరవం. తాను సినిమాల్లోకి రాకముందు తనకు ఏదైనా కావాలంటే ముందుగా తన వదినమ్మనే సంప్రదించే వాడినని చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు పవన్ కల్యాన్.  వదిన సురేఖ కూడా పవన్ కల్యాన్ ను తన పెద్ద కొడుకు లాగే భావిస్తుంది. వారి మధ్య అంతటి బాండింగ్ ఉంటుంది. ఉమ్మడి కుటంబంలో ఆప్యాయతలకు మెగా ఫ్యామిలీని  ఉదాహరణగా చెప్పవచ్చు

    పెద్ద కొడుకుకు గిఫ్ట్..
    పవన్ కల్యాన్ ను పెద్ద కొడుకు లా భావించే మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ జనసేన అధినేతకు పెన్ను గిఫ్ట్ గా ఇచ్చింది. ప్రస్తుతం జనసేన అధినేత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే పాలనలో  అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ఫైళ్లపై డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ సంతకాలు చేయాల్సి ఉంటుంది. పాలనలో తనదైన ముద్ర ఉండేలా చూసుకోవాలని వదినమ్మ సురేఖ పవన్ కల్యా్ణ్ కు పెన్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...