27 C
India
Monday, June 16, 2025
More

    Nagababu : నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ?

    Date:

    Nagababu
    Nagababu

    Nagababu : జనసేన నేత నాగబాబుకు సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్‌లో బెర్తు ఖరారు చేసిన విషయం తెలిసిందే. నాగబాబును మంత్రివర్గంలో ఎప్పుడు తీసుకోవాలనే విషయంపై నిన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యి చర్చించినట్లు సమాచారం. సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖను నాగబాబుకు కేటాయించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ శాఖలు జనసేన మంత్రి కందుల దుర్గేష్ వద్ద ఉన్నాయి. ఈ శాఖలు నాగబాబుకు అప్పగించి దుర్గేష్‌కు గనుల శాఖ ఇవ్వనున్నట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagababu : పిఠాపురంలో నాగబాబు అభివృద్ధి పనులు.. శిలాఫలకాలపై సీఎం, టీడీపీ నేతల పేర్లు మాయం!

    Nagababu : పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అభివృద్ధి పనులను ప్రారంభించడం...

    Nagababu : వర్మకు కర్మ..దుమారం రేపిన నాగబాబు కామెంట్స్

    Nagababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. జనసేన ఆవిర్భావ సభలో...

    Nagababu : రాజ్యసభకు నాగబాబు.. జనసేన ప్రతిపాదన

    Nagababu : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు, ప్రముఖ నటుడు...

    Janasena : జనసేనలోకి రావొద్దు..!

    Janasena : జనసేనలో చేరేవారికి ఆ పార్టీ నేత నాగబాబు కీలక విజ్ఞప్తి...