
New Year Celebrations 2024: నూతన సంవత్సర వేడుకల సమయంలో ప్రతి గంటకు 1,722 యూనిట్ల కండోమ్స్ ఆర్డర్స్ వచ్చాయని స్విగ్గి ఇన్ స్టా మార్ట్ వెల్లడించింది. మరోవైపు ఓయో రూమ్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో జరిగాయని తెలిపారు. ఒక్కరోజులో 6.2 లక్షలు జరిగాయని తెలిపారు.
గతంతో పోలిస్తే ఈ ఏడాది 37% అధికంగా పెరిగి నట్లు తెలిపారు. గోవాలో 50%, నైనిటాల్ లో 60శాతం, అధికంగా రూమ్స్ బుక్ అయ్యాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇలా రూమ్స్ బుక్ కావడం స్విగ్గి ఇన్ స్టార్ మార్ట్ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. గతంలో ఎప్పుడూ కూడా ఈ తరహాలో ఇలా కండోమ్స్ తో పాటు రూమ్స్ బుక్ అయిన సందర్భాలు లేవని ఏడాది మాత్రం ఇలా రికార్డు స్థాయిలో జరిగాయని వారు తెలిపారు.