34 C
India
Friday, March 29, 2024
More

    Chandra Babu Assets : చంద్రబాబు ఆస్తులు జప్తు..అనుమతి కోరిన సీఐడీ.. 

    Date:

    Chandra babu assets
    Chandra babu assets, CID

    Chandra Babu assets : ఏపీ రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్​రోడ్డు అలైన్​మెంట్ మార్చడంలో అవినీతి జరిగిందన్న ఆరోపణతో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిని అటాచ్ చేసేందుకు సీఐడీ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో చంద్రబాబు నివసిస్తున్న ఇంటిని అటాచ్‌ చేసేందుకు అనుమతి ఉత్తర్వులు పొందేందుకు విజయవాడలోని అవినీతి నిరోదక శాఖ కోర్టులో ఏపీ సీఐడీ దరఖాస్తు చేసింది.

    మంగళవారం జరిగిన విచారణలో ప్రత్యేక పీపీ వైఎన్‌ వివేకానంద వాదనలు వినిపించారు. అటాచ్‌మెంట్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. చట్ట నిబంధనల పరిశీలన, తదుపరి వాదనలు వినేందుకు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చే శారు.

    చంద్రబాబు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన కరకట్ట రోడ్డులోని ఇంటిని, మాజీ మంత్రి నారాయణ సంబంధీకులకు చెందిన ఆస్తులను అటాచ్‌ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోం శాఖ ఈ నెల 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నేటి విచారణ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏం జరగబోతుందో నని ఉత్కంఠ రేపుతోంది.

    Share post:

    More like this
    Related

    Kadiyam Srihari : నేడు కాంగ్రెస్ లో కి.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే శ్రీహరి

    Kadiyam Srihari : ఈరోజు స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్...

    Good Friday 2024 : గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత

    క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు మూడు. 1. లోకరక్షకుడు యేసుప్రభు పుట్టినరోజు క్రిస్మస్ 2....

    South Africa : లోయలో పడిన బస్సు.. 45మంది మృతి

    South Africa : దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోట్స్...

    NV Ramana : రైతులకు రిజర్వేషన్లు కల్పించాలి: మాజీ జస్టిస్ ఎన్వి రమణ

    NV Ramana : దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు గుర్తింపు తగ్గడం...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP Second List : రేపు టీడీపీ రెండో జాబితా.. బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

    TDP Second List : ఏపీలో ఎటూ  చూసినా ఎన్నికల కోలాహలమే...

    AP Elections 2024 : శ్రీకాకుళం టు అనంతపురం.. ఏపీలో గెలుపు ఎవరిదంటే? ఒక సంస్థ సర్వేలో సంచలన విషయాలు

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు...

    Prashant Kishore : చంద్రబాబు తో ప్రశాంత్ కిషోర్ భేటీ – కీలక సూచనలు, మార్పులు..!!

    Prashant Kishore : ఏపీలో ఎన్నికలు పార్టీల అధినేతలకు ప్రతిష్ఠాత్మ కంగా మారుతున్నాయి....

    AP CID Vs Chandrababu : చంద్రబాబుపై మరో కేసు పెట్టిన సీఐడీ

    AP CID Vs Chandrababu : అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై...