
Sonia Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ రాజ్యసభ స భ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్య సభ చైర్మన్ జగదీష్ ధన్కర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.
సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యస భ సభ్యురాలు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.. సోని యాతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కాం గ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ప్రమాణ స్వీకారం చేశారు.
రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ రాజ్యసభ సభ్యు రాలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన త ర్వాత ఆమె ప్రమాణ స్వీకారం చేయడానికి కొంత సమయం పట్టింది. నేడు రాజ్యసభ చైర్మన్ జగదీష్ సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.