Chandrababu : దోమకాటుతో చంద్రబాబు హత్యకు కుట్ర పన్నుతున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కేసులు పెట్టి జైలుకు పంపాక రక్షణ బాధ్యత ఏపీ ప్రభుత్వానిది. కానీ ఏదైనా అనారోగ్యం వస్తే మాత్రం ఆ బాధ్యత ప్రభుత్వానిది కాదు. చంద్రబాబు వృద్ధాప్యంపై నెట్టవచ్చు. ఇప్పుడు అదే కుట్ర సాగుతోందని అంటున్నారు.
చంద్రబాబును అనారోగ్యం పాలు చేసి హతమార్చాలన్న కుట్ర సాగుతోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశ్వవ్యాప్తంగా దోమ కాటు వల్ల చనిపోతున్న లక్షల మంది ఉన్నారు. కుక్కలు..పాములు కరవడమ కన్నా తీవ్రమైంది దోమ కాటు అందుకే ఇదే అస్త్రం ప్రయోగించాలని చూస్తున్నారు
బాబు బెయిల్ కి ఇది ఓ ఆయుధంగా వాడుకుంటారా అని అనిపిస్తోంది. టీడీపీ తమ్ముళ్లు.. బిల్ గేట్స్ కూడా చెప్పాడు దోమలు ఎంత ప్రమాదమో.. సో చంద్రబాబును దోమలతో కాటు వేయించి చంపించినా వైసీపీ ప్రభుత్వం చేయగలదని అనిపిస్తోంది.