39.9 C
India
Tuesday, April 21, 2026
More

    పరగడుపున దీన్ని తాగితే మలబద్ధకం దూరం..!

    Date:

    constipation
    constipation
    ప్రస్తుత కాలంలో మన ఆహార అలవాట్లు మారుతున్నాయి. దీని వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ సమస్యలు బాధిస్తున్నాయి. పీచు పదార్థాలు తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటి వాటితో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. దీని వల్ల కడుపులో పుల్లటి తేన్పులు ఇబ్బంది పెడుతుంటాయి. మసాలాలు ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మనం తిన్నవి జీర్ణం కావు. దీంతోనే సమస్యలు తలెత్తుతాయి. దీనికి జాగ్రత్తలు తీసుకోవాలి.

    పేగులు శుభ్రం కాకపోవడం, మలినాలు పేరుకుపోవడం వల్ల కడుపు కీకారణ్యంగా మారుతుంది. తిన్న పదార్థాలు జీర్ణం కాకపోతే మనకు దుష్ర్పభావాలు కలుగుతాయి. ఈ బాధల నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. సులభంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ఓ చిట్కా ఉంది. దాన్ని పాటించి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు.

    ఒక గిన్నెలో నీళ్లు పోసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ సోంపు గింజలు వేసుకోవాలి. చిన్న మంటపై 5-10 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. తరువాత వాటిని వడకట్టుకోవాలి. తరువాత ఇందులో టీ స్పూన్ ఆముదం నూనెను అర చెక్క నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. దీన్ని ఉదయం పరగడుపున గోరువెచ్చగా తాగాలి. నీరు తాగడానికి ముందు రెండు గ్లాసుల సాధారణ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా నీటిని తాగిన అరగంట తరువాత సోంపు గింజల నీటిని తాగాలి.

    ఇలా ప్రతిరోజు తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. కడుపులోని కొవ్వు పోతుంది. పొట్ట క్లీన్ గా మారుతుంది. ఇలా మనం ఈ పరిహారం చేసుకుంటే మనకు అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టలో కొవ్వు పేరుకుపోతే చెత్తగా మారుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఈ చిట్కాను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Empty Stomach : పరగడుపున వీటిని తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

    Empty Stomach : మనం రోజు ఉదయం లేవగానే కాఫీ లేదా...

    Alcohol : రోజు పెగ్గు తాగినా? ఆ వ్యాధులు రావడం ఖాయమట

    Alcohol : ఏముందిలే రోజుకు ఒక పెగ్గుతో ఏమవుతుంది అనుకునే వారు ఎక్కువగా...

    Relieve constipation : మలబద్ధకాన్ని దూరం చేసే ఆసనాలేంటో తెలుసా?

    Relieve constipation : మలబద్ధకం ఈ రోజుల్లో కామన్ గా మారింది....

    Weight loss : ఈ డ్రింక్స్ తాగితే బరువు తగ్గడం గ్యారంటీ

    Weight loss : ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అందరిని...