17 C
India
Friday, December 13, 2024
More

    Tirumala : తిరుమలలో దక్షిణాయన పుణ్యకాల పుష్పక వాహన దర్శనం..  సంవత్సరానికి ఒకసారి మాత్రమే..

    Date:

    tirumala tirupati devastanam
    tirumala tirupati devastanam

    Tirumala తిరుమలలో దేవదేవుని రథయాత్ర కొనసాగింది. దక్షిణాయన పుణ్యకాలం సందర్భంగా శ్రీవారు వీధుల్లో ఊరేగారు. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ యాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. పుష్పక వాహనంలో శ్రీవారు దర్శనమిచ్చారు. ప్రతి ఏటా నిర్వహించే దేవుడి దర్శనానికి ప్రజలు తరలి వచ్చారు. భక్తుల సమక్షంలో తిరువీధుల్లో ఊరేగించారు.

    భక్తి శ్రద్ధలతో భక్తులు వాహనాన్ని మోశారు. తమ భుజాలపై ఎత్తుకుని గోవిందా అంటూ స్వామి వారిని తలుచుకున్నారు. సాయంత్రం సమయంలో దేదీప్యమానంగా వెలుగుతూ స్వామివారిని ఊరేగించడం కనులవిందుగా సాగింది. విద్యుత్ దీపాల కాంతుల్లో స్వామి వారిని వీధుల్లో తిప్పారు.

    సంవత్సరానికి ఒకసారి దేవుడిని బయటకు తీసుకొస్తారు. స్వామి వారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. పుష్పక వాహనం మీద స్వామి వారిని భక్తులకు చూపించారు. మాఢ వీధుల్లో ఊరేగించారు. గోవింద నామాలు చదువుకుంటూ స్వామి వారిని వాహనంలో తిప్పారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.

    సంవత్సరంలో రెండు కాలాలు ఉంటాయి. ఉత్తరాయణం ఆరు నెలలు, దక్షిణాయనం ఆరు నెలలు ఉంటుంది. దక్షిణాయనంలో స్వామి వారిని ఊరేగించడం ఆనవాయితీ. అందుకే స్వామి వారిని పుర వీధుల్లో ఊరేగించారు. స్వామి వారి యాత్ర శోభాయమానంగా జరిగింది. ఈ నేపథ్యంలో భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

    Share post:

    More like this
    Related

    Rains : ముంచుకొస్తున్న ముప్పు.. అల్పపీడనంతో ఆ జిల్లాల్లో వర్షాలు

    Rains Alerts : ఏపీకి భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం...

    Nagababu : ఈ వారంలోనే నాగబాబు ప్రమాణ స్వీకారం?

    Nagababu : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని...

    Empty plate : నాయుడి ముందు ఖాళీ ప్లేట్

    Empty plate : నాయుడి ముందు ఖాళీ ప్లేట్ఏ. దో సూప్ ఇచ్చారు....

    Midterm Elections : జమిలి ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు

    Midterm elections : జమిలి ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Forest officials : తిరుమలలో భారీ నాగుపాము.. పట్టుకొని అడవిలో విడిచిపెట్టిన అటవీశాఖ అధికారులు

    Forest officials :తిరుమలలో భారీ నాగుపాము కనిపించింది. చింగ్ రోడ్డు సమీపంలోని...

    Vaikuntha Dwara Darshan : జనవరి 10 నుంచి 19 వరకు.. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం

    Vaikuntha Dwara Darshan : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత...

    Tirumala : తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

    Tirumala : తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (నవంబరు 5)...