21 C
India
Sunday, February 25, 2024
More

  Minister Nagarjuna : దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా కొనసాగించాలి: మంత్రి నాగార్జున

  Date:

  • జస్టిస్ బాలక్రిష్ణన్ కమిషన్ కు మంత్రి వినతి
  Minister Nagarjuna
  Minister Nagarjuna

  Minister Nagarjuna : దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగిం చాలని దళిత క్రిస్టియన్లను ఎస్సీ కులాల్లో చేర్చాల న్న అంశంపై జాతీయ స్థాయిలో ఏర్పాటైన జస్టిస్ బాలక్రిష్ణన్ కమిషన్ ను కలిసి విజ్ఞప్తి చేసామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడిం చారు. రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాలను కమిషన్ ఈ సందర్భంగా ప్రశంసించిందని తెలిపారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వాలన్న విషయంగా ఏర్పా టైన జస్టిస్ కేజీ బాలక్రిష్ణన్ ఇద్దరు సభ్యుల తో కూడిన కమిషన్ మంగళవారం రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర సచివాలయంలో విచారణ చేపట్టింది.

  మంత్రి నాగార్జున కమిషన్ ను కలిసి దళిత క్రిష్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ,  వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. నవర త్నాలు, ఇతర పథకాల ద్వారా గత ఐదేళ్ల కాలంలో 1 కోటీ 23 లక్షలా 11 వేల 910 మంది ఎస్సీ లబ్దిదారులకు రూ.57 వేలా 828 కోట్ల రుపాయలను అందించడం జరిగిందని తెలిపారు. ఇది కాకుండా గడచిన ఐదేళ్ల కాలంలో ఎస్సీ సబ్ ప్లాన్ (ఎస్సీ కాంపొనెంట్) ద్వారా రూ.62 వేలా 270 కోట్ల రుపాయలను ఎస్సీల సంక్షేమం కోసం ఖర్చు చేసామని వెల్లడించారు.

  ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీ కుటుంబాలకు సాయం అందించడంలోనూ, ఎస్సీ విద్యార్థులకు అత్యధికంగా పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్పులు మంజూరు చేయడంలోనూ, భారీ సంఖ్యలో ఎస్సీ మహిళా గ్రూపులకు ఆర్థిక సహాయం అందించ డంలోనూ ఏపీ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని గతంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించ డం జరిగిందని ఆయన గుర్తు చేసారు.

  Share post:

  More like this
  Related

  TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

  TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

  Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

  Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

  SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

  SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

  Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  CM Jagan : జగన్ కు మరో హెలీకాప్టర్, నెలకు రూ.2 కోట్లు అద్దె?

  CM Jagan : రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి ముఖ్యమంత్రి...

  Sharmila Mass Warning : నన్నే అరెస్ట్ చేపిస్తావా.. జగన్ నీ అంతు చూస్తా.. షర్మిల మాస్ వార్నింగ్

  Sharmila Mass Warning : గుంటూరు: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇ వ్వాలని...

  Panipuri : గుంటూరులో పానీ పూరి విక్రయాలు నిలిపివేత

  Panipuri : గుంటూరులో డయేరియా కేసులు పెరుగు తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు...

  Paluri Srinivas : శ్రీ పాలూరి శ్రీనివాస్ జీ ఆకస్మిక మృతి

  Paluri Srinivas : బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి శ్రీ...