41.7 C
India
Thursday, May 14, 2026
More

    Priyanka Chopra bold : గ్యాప్ లేకుండా డేటింగ్ చేశా.. ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్లు! 

    Date:

    Priyanka Chopra bold
    Priyanka Chopra bold

    Priyanka Chopra bold Comments : బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగిన హీరోయిన్ లలో ప్రియాంక చోప్రా ఒకరు.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక ఆ తర్వాత  హాలీవుడ్ కు వెళ్ళిపోయింది.. గత కొన్ని రోజులుగా అక్కడే ఈమె బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది..

    ఇక ఈమె తన సినిమాల రిలీజ్ ముందు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.. తాజాగా ఈమె అలెక్స్ కాల్ హర్ డాడీ పాడ్ క్యాస్ట్ లో మాట్లాడింది.. ఈ ప్రోగ్రాం లో ప్రియాంక తన కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది..

    అలాగే తన డేటింగ్ విషయాల గురించి కాకుండా వ్యక్తిగత విషయాల గురించి చెప్పింది.. డేటింగ్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది..  తన భర్త నిక్ గురించి కూడా మాట్లాడుతూ..  ”నిక్ జోనస్ ను కలిసేందుకు నేను కొందరిని ప్రేమించాను అని గ్యాప్ లేకుండా ఒకరితో బ్రేకప్ అవ్వగానే మరో వ్యక్తితో ప్రేమలో పడ్డానని.. కానీ ఆ బంధాలన్నీ ఎక్కువ రోజులు నిలబడలేదంటూ చెప్పుకొచ్చింది..

    అలాగే నాతొ కలిసి నటించిన వారితో డేటింగ్ చేసేదాన్ని అని అయితే ఆ రిలేషన్ షిప్ విషాదంగా ముగిసింది అని చివరి బ్రేకప్ తర్వాత మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాను అని నా ప్రేమ ప్రతీ సారి ఎందుకు ఫెయిల్ అవుతుంది అని ఆలోచించుకునేదాన్ని అని ఆ సమయంలోనే నిక్ ను కలిసాను అని..

    నిక్ కూడా నాకంటే ముందు చాలా మంది అమ్మాయిలతో ప్రేమలో ఉండి బ్రేకప్ అయ్యింది అని నాకు అతడి గత కంటే నిక్ తో భవిష్యత్తు ముఖ్యం అని నిర్ణయించుకుని పెళ్లి చేసుకున్నాం అని భర్తగా నిక్ ప్రమోషన్ పొందాడు అని చెప్పుకొచ్చింది.. 2018లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Priyanka Chopra : మహేష్ మూవీలో విలన్ గా ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ ను షేక్ చేసే వార్త

    Priyanka Chopra : మహేశ్‌బాబు మూవీలో విలన్‌గా నటించనున్నారట ప్రియాంకా చోప్రా. మహేశ్‌బాబు...

    Priyanka : ఆ సినిమాలో ముద్దు సీన్ పై ప్రియాంకపై అన్నూ సంచలన వ్యాఖ్యలు..

    Priyanka : సినిమాలో జరిగిన కొన్ని కొన్ని సన్నివేశాలకు సంబంధించి న్యూస్...

    pineapple dating : నయా ట్రెండ్ పైనాపిల్ డేటింగ్.. దీని గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

    pineapple dating : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో సరికొత్త...

    Priyanka Chopra : ప్రియాంక చోప్రా రెస్టారెంట్ క్లోజ్.. అసలేమైందంటే

    Priyanka Chopra Restaurant : ప్రియాంక చోప్రా బాలీవుడ్ ను దాటి...