Coldest Winter : 2024 డిసెంబర్ నెల చాలా చల్లగా ఉండబోతుంది. దాదాపు 25 ఏళ్ళ తర్వాత అత్యంత చల్లగా డిసెంబర్ నెల ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణంగా వాతావరణ మార్పులని తెలుస్తోంది. ఈ ఏడాది సుముద్రం అత్యంత చల్లగా మారింది. దీంతో ఇండియా సహా పలు దేశాల్లో మునుపెన్నడూ లేనివిధంగా చల్లగా మారుతున్నాయి. సముద్రం నుంచి చల్లగాలులు వీస్తుండటం ఇందుకు కారణంగా కన్పిస్తోంది. ఏదిఏమైనా దాదాపు 25ఏళ్ళ తర్వాత అత్యంత శీతాకాలంగా డిసెంబర్ నెల ఉండనుందట. ఈ వింటర్ ను తట్టుకునేందుకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
View this post on Instagram