
Deepti Sunaina bold : అందం, టాలెంట్ ఉన్నప్పటికీ తెలుగు బ్యూటీలు పెద్దగా అవకాశాలు దక్కించుకోలేక ఫేమ్ రావడం లేదని వాపోయే సన్నివేశాలు ముగిసిపోయాయి. ఇప్పుడు ఒక్క సోషల్ మీడియాతో ఎక్కడ కావాలంటే అక్కడ పాపులర్ అయిపోతున్నారు. ముఖ్యంగా తెలుగు ముద్దుగుమ్మలు ఒకప్పుడు గ్లామర్ అంటే దూరం పోయేవారు..
కానీ ఇప్పుడు అలా కాదు.. ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మల అందాలను చూడాలంటే సోషల్ మీడియాను ఫాలో అవ్వాల్సిందే.. అంతలా యూత్ అంతా సోషల్ మీడియా ఎడిక్ట్ అవుతున్నారు. వారి వీక్ నెస్ ను పట్టుకున్న ముద్దుగుమ్మలు కూడా అందాలతో రెచ్చిపోతున్నారు.. అందాల ప్రదర్శన చూపిస్తూ సోషల్ మీడియా వేదికగా తెగ హొయలు పోతున్నారు.
ఇక్కడ అక్కడ తేడా లేకుండా ముద్దుగుమ్మలు అందరు కూడా ఒకే బాటలో నడుస్తున్నారు. మరి మన తెలుగు ముద్దుగుమ్మల్లో దీప్తి సునైనా ఒకరు.. ఈమె యాక్టింగ్, డాన్స్ తో ఫేమస్ అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా అందాలతో మరింత ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత మరింత ఫేమస్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తాజాగా హాట్ పిక్స్ షేర్ చేసింది.
కవర్ సాంగ్స్ తో పాటు ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తూ అలరిస్తున్న ఈ భామ నెట్టింట కూడా అందాల ఆరబోత చేస్తూ మాములు సందడి చేయడం లేదు. తాజాగా ఈమె వదిలిన కొన్ని హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఎద, థైస్ అందాలతో కవ్విస్తున్న ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.