22.3 C
India
Sunday, September 13, 2026
More

    Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ, ఆప్ హోరాహోరీ

    Date:

    Delhi Assembly Elections
    Delhi Assembly Elections

    Delhi Assembly Elections : దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో 1.56 కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది.

    ఉదయం 9 గంటల వరకు 8.10 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఢిల్లీలో 33.31 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్‌ ప్రశాంతంగా సాగేందుకు 13,766 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రముఖ నాయకులు, సహా రాహుల్ గాంధీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్యన సాగింది. ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pahalgam terror attack : పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయాలు.. వీసాలు రద్దు, సింధూ జలాలు కట్!

    Pahalgam terror attack : పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక...

    Trump : ట్రంప్ ఉక్కుపాదం.. లక్ష మంది భారతీయుల్లో H4 వీసా టెన్షన్..

    Donald Trump : రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి...

    Delhi election results 2025: పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల్లో హోరాహోరీ..!

    Delhi election results 2025 : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల...

    Delhi elections : ఢిల్లీ ఎన్నికలు : ఐదు గ్యారెంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో!

    Delhi elections : మరో వారం రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి....