33.4 C
India
Wednesday, May 21, 2025
More

    Viral Video : నారాయణ నామస్మరణతో డెలివరీ.. మహిళ వీడియో వైరల్

    Date:

    Viral Video
    Viral Video

    Viral Video : బిడ్డకు జన్మనివ్వడం ఏ స్త్రీకైనా పునర్జన్మతో సమానం అంటారు. మహిళ ప్రసవ వేదన అనేది శరీరంలోని 20 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో సమానమని చెబుతారు. తన బిడ్డకు ప్రపంచాన్ని చూపించాలంటే తల్లి ఈ బాధను భరించాల్సిందే. మహిళలకు నార్మల్ డెలివరీ చాలా కష్టం. ఆధునిక వైద్య విధానంలో ఈ బాధను తగ్గించే మార్గం ఉంది. నార్మల్ డెలివరీ స్థానంలో ఆపరేషన్ ఆప్షన్ వచ్చింది. ప్రస్తుతం పురిటి నొప్పుడు భరించలేక చాలా మంది గర్భిణులు సిజేరియన్ ని ఆశ్రయిస్తుంటారు. అది కూడా ప్రమాదం తక్కువేమీ కాదు. అందుకే గర్భిణులు ఆపరేషన్ థియేటర్‌కి వెళ్లే వరకు దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆపరేషన్ సమయంలో ఎవరైనా భగవంతుడిని ధ్యాన్నిస్తూ పాట పాడటం మీరు ఎప్పుడైనా విన్నారా? కానీ, అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన కొందరు మహిళపై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు ఆపరేషన్ థియేటర్‌లో వీడియో రికార్డు చేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

    ఇటీవల ఓ ఆపరేషన్ థియేటర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో ఒక మహిళ ఆపరేషన్ టేబుల్‌పై పడుకుని ఉంది. ఆమె చుట్టూ వైద్యులు, నర్సుల బృందం ఉంది. ఆపరేషన్ థియేటర్ లోపల టేబుల్ మీద పడుకున్న నారాయణ నామస్మరణ చేస్తుంది. ఆమె అలా పాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఎవరో వీడియో రికార్డ్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్ల నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : కుటుంబంతో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

    Nara Lokesh : అమృత్‌సర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్...

    Viral video : కదిలిస్తున్న ఏపీ పోలీసుల వీడియో : స్ఫూర్తిదాయక సందేశం!

    Viral video : ఆంధ్రప్రదేశ్ పోలీసులు రూపొందించిన ఒక వీడియో ప్రస్తుతం...

    Viral video : బాత్రూం లాంటి గది.. బెంగళూరులో 25వేలు.. ఈ యువకుడి వీడియో వైరల్

    Viral video : బెంగళూరులో నివాస ఖర్చులు ఎంతగానో పెరిగిపోయాయి, అద్దె లేదా...

    Viral Video : లిఫ్ట్ లో బ్యాటరీలు తీసుకెళుతున్నారా తస్మాత్ జాగ్రత్త.. ఈ వీడియో చూడండి

    Viral Video: ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాలు కాలిపోవడం, పేలిపోవడం...