33.4 C
India
Wednesday, May 21, 2025
More

    Bhatti Vikramarkha : ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

    Date:

    Deputy CM Bhatti Vikramarkha
    Deputy CM Bhatti Vikramarkha in RTC Bus

    Deputy CM Bhatti Vikramarkha : ఖమ్మంలో పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జూన్ 12న ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు. ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బోనకల్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఆయన ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి మహిళలతో నేరుగా మాట్లాడారు. బస్సులో నుంచి జగన్నాథపురం గ్రామం వద్ద భట్టి విక్రమార్క దిగిపోయారు.

    గ్రామాలకు బస్సు రవాణా సౌకర్యం, మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భట్టి ఈ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. భట్టి విక్రమార్కతో పాటుగా ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఉద్యోగులకు GOOD NEWS

    GOOD NEWS : తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని Dy.CM భట్టి విక్రమార్క...

    Deputy CM : కర్ణాటకలో మగపిల్లలకు ఫ్రీ బస్సు సౌకర్యం.. డిప్యూటీ సీఎం ఏమన్నారంటే ?

    Deputy CM : శక్తి యోజన పథకంలో భాగంగా ప్రభుత్వ బస్సుల్లో...

    Gummadi Narsaiah: ఈయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. అయినా బస్సులోనే ప్రయాణం

    Gummadi Narsaiah: ఇక్కడ కనిపిస్తున్న ఈయన పేరు గుమ్మడి నరసయ్య. చాలా...

    Deputy CM Bhatti : బఫర్ జోన్ కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి కామెంట్స్

    Deputy CM Bhatti Comments : హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఎక్కడ...