24 C
India
Saturday, September 12, 2026
More

    Devi Sri Prasad : దేవీ శ్రీ ప్రసాద్ కన్సర్ట్.. ఆత్రుతగా ఎదురు చూస్తున్న యూఎస్..

    Date:

    Devi Sri Prasad Concert
    Devi Sri Prasad Concert

    Devi Sri Prasad Concert : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, నాసా సంయుక్త ఆధ్వర్యంలో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ కన్సర్ట్‌ను యూఎస్‌ఏలో నిర్వహించబోతున్నారు. ఈ కన్సర్ట్‌‌కు సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియో‌ను సోషల్ మీడియా వేధికగా మెగాస్టార్ శనివారం (జూన్ 10) లాంచ్ చేశారు.

    ‘నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఏన్నో కార్యక్రామలను నిర్వహిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు పాటకు 150 టెస్లా కార్లతో లైట్ షో నిర్వహించడం వంటి కార్యక్రమాలను విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో అసోసియేషన్‌ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్వహించారు. రీసెంట్‌గా సెన్సేషనల్ సింగర్ రాం మిరియాలతో మ్యూజిక్ కన్సర్ట్‌ కూడా కొనసాగింది. ఇప్పుడు తాజాగా దేవీ శ్రీప్రసాద్ తో మరో కన్సర్ట్ నిర్వహించనున్నారు. ఈ కన్సర్ట్‌‌కు సంబంధించిన పోస్టర్, వీడియోను మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా విడుదల చేశారు .

    ‘లవ్ యూ మై బాయ్.. జస్ట్ డూ కుమ్ముడు. అమెరికాలో జరగబోతున్న మ్యూజిక్ కన్సర్ట్ కోసం రాక్‌స్టార్ దేవి అండ్  అతని బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆల్ ది వెరీ బెస్ట్’ అంటూ చిరంజీవి డీఎస్‌పీ కన్సర్ట్‌ కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ట్వీట్ కు మెగాఫ్యాన్స్ తో పాటు, దేవీ శ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ కూడా స్పందించారు. దేవి అండ్ కో.కు విషెస్ చెప్తూ రీ ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

    ఈ కన్సర్ట్ జూలై 2న డల్లాస్, 8న ఫిలడెల్ఫియా, 15న సియాటెల్, 22న సాన్‌జొస్, 29న చికాగోలో కొనసాగనుంది. ఇందులో సింగర్లు సాగర్, ఇంద్రావతి, గీతామాధురి, రీటా, హేమచంద్ర,  పృథ్వీ, మౌనికలు పాల్గొంటున్నట్లు తెలిస్తోంది. స్టార్ యాంకర్ అనసూయ హోస్ట్ గా వ్యవహరిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related