36.9 C
India
Tuesday, April 16, 2024
More

    Dhoni The Leader : జట్టుకు నాయకుడంటే ధోనినే.. ఇది అందరి మాట!

    Date:

    Dhoni the leader
    Dhoni the leader, IPL 2023 CSK Team
    Dhoni the leader : ఐపీఎల్ 16 సీజన్ చెన్నై సూపర్ కింగ్ గెలుచుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ పై ఆఖరి బంతికి ఫోర్ కొట్టి విజయం సాధించింది. భారీ బ్యాటింగ్ లేనప్పుడు ఉన్న గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన ఆఖరి మ్యాచ్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది అయితే సిఎస్కే విజయం వెనుక ఒకే ఒక్కడి శ్రమ పట్టుదల కృషి ఉందనేది అందరి మాట జట్టును సమష్టిగా నడిపించడంలో ఆ ఒక్కడు విజయవంతం అయ్యాడని అంతా అనుకుంటున్నారు జట్టు వెనుకబడినప్పుడల్లా తానే ముందుండి నడిపించడంలో ఇప్పటికే పలుమార్లు ఆ యోధుడికి ఎంతో పేరుంది ఇప్పుడు కూడా అదే చేశాడు
    ఎస్కే కు ఐదోసారి తప్పును అందించడంలో కెప్టెన్ ధోని కృషి ఎంతో ఉంది దీనిని తమిళనాడు సీఎం ఏం కేస్ స్టాలిన్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహాబ్ మాజీ ఆటగాళ్లు క్రికెట్ అభిమానులు ధోనిని అభినందిస్తూ పోస్టులు పెట్టారు విరాట్ కోహ్లీ సైతం తన ఇష్టాలు పోస్ట్ పెట్టాడు ధోని నాయకత్వంలో జట్టు కృషిని అభినందించాడు సచిన్ టెండుల్కర్ వీరేంద్ర సేవా ఇర్ఫాన్ పఠాన్ అర్భజన్ సింగ్ గౌతమ్ గంభీర్ సహా మాజీ ఆటగాళ్లంతా ధోనిని అభినందించారు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Janasena : జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట

    ఆ పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయింపు జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట...

    Siri Hanumanthu : సిరి హనుమంతు సొగసులు

    Siri Hanuman : యాంకర్ సిరి హనుమంతు ప్రస్తుతం జబర్దస్త్ లో...

    Thota Trimurthulu : వైకాపా ఎమ్మెల్సీ త్రిమూర్తులుకి జైలు శిక్ష

    - శిరోముండనం కేసులో కోర్టు తీర్పు Thota Trimurthulu : 1996లో జరిగిన...

    Bollywood Movie Offers : ఆఫర్లు.. మరింత దిగజారుస్తున్నాయా?

    Bollywood Movie Offers : 2024 ప్రారంభం బాలీవుడ్ అంతగా కలిసి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MS Dhoni : ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా ఎందుకు ఉండదో తెలుసా?

    MS Dhoni  : మన భారత క్రికెట్ జట్టుకు ఎందరో సేవలందించారు. మన...

    MS Dhoni :ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా గుర్తు ఉండదు.. ఎందుకో తెలుసా?

    MS Dhoni : టీమ్ ఇండియా కాప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...

    IPL CSK : భారం వదిలించుకున్న సీఎస్కే.. ఆ ఆల్ రౌండర్ గుడ్ బై..

    IPL CSK : ఐపీఎల్-2024 సీజన్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై...

    LGM’ Movie : LGM’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

    LGM' Movie  టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంటే...