30.9 C
India
Saturday, May 17, 2025
More

    Anushka Sharma : అనుష్క శర్మ అంతమందితో ఎఫైర్ నడిపిందా.. విరాట్ కాకుండా మరో క్రికెటర్ ఎవరూ?

    Date:

    Anushka Sharma
    Anushka Sharma – Virat Kohli

    Anushka Sharma : అనుష్క శర్మ విరాట్ కొహ్లీ భార్యగానే ఎక్కువ మందికి పరిచయం అయినా.. బాలీవుడ్ లో చాలా మంచి సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. అనుష్క శర్మ రబ్ దే బనా ది జోడి మూవీలో హిరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బాద్ షా కంపెనీ, బాండ్ బజా బరాత్, పాటియాలా హౌస్, పీకే, ఎన్ హెచ్ 10 వంటి ఎన్నో క్రేజీ సినిమాల్లో నటించి తన సత్తా నిరూపించుకుంది.

    టీం ఇండియా క్రికెటర్ విరాట్ కొహ్లీ ని పెళ్లి చేసుకున్న తర్వాత మరింత ఫేమస్ అయింది. అంతకు ముందు మోడలింగ్ చేసిన అనుష్క శర్మ.  అక్కడ యూసుప్ అనే అబ్బాయితో డేటింగ్ చేసింది. ఆ తర్వాత కూడా కెరీర్ లో చాలా సినిమాలు చేసిన అనుష్క శర్మ రణ్ బీర్ కపూర్, రణ్ బీర్ సింగ్, షాహిద్ కపూర్, అర్జున్ కపూర్ లాంటి స్టార్లతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

    అనుష్క శర్మ ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో విరాట్, అనుష్క మధ్య ప్రేమ చిగురించిందని ఆ తర్వాత అది పెళ్లి చేసుకునే వరకు వెళ్లిందని తెలుస్తోంది. అనుష్క శర్మ, విరాట్ కొహ్లిల మధ్య ప్రేమకు ప్రతిరూపంగా 2021 లో వామికకు జన్మినిచ్చారు. ఈ మధ్య రెండో సారి తల్లి అయినా అనుష్క పండింటి బాబుకు జన్మనిచ్చింది. విరాట్ కొహ్లి కూడా ప్రపంచకప్ నెగ్గిన జోరులో ఉన్నాడు.

    బాలీవుడ్ ఇండస్ట్రీలో డేటింగ్ కామన్ కావడం. విరాట్ కు ముందు అనుష్క శర్మ నలుగురు అయిదుగురు హిరోలతో డేటింగ్ చేసినట్లు వస్తున్న వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి.  ఇదంతా ఫాల్స్ న్యూస్ అని కొంతమంది అంటుంటే లేదు నిజమే అని మరి కొందరు చెబుతున్నారు. ఇంకొందరైతే విరాట్ కొహ్లి కంటే ముందు సురేశ్ రైనాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిందని అంటున్నారు. ప్రస్తుతం విరాట్, అనుష్క శర్మలు ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తున్నారు. పుకార్లను పట్టించుకునే తీరిక లేదని గతంలోనే అనుష్క శర్మ కుండబద్ధలు కొట్టిన విషయం తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anushka Sharma : విరాట్ కు చీర్స్ తెలిపిన అనుష్క..

    Anushka Sharma : విరాట్ కొహ్లీ భారత జట్టుకు ఆడుతున్నా, ఇండియన్ ప్రీమియర్...

    Virat Kohli : బ్రేక్ తీసుకొని ముంబైకి చేరుకున్న విరాట్.. కారణమదేనా..?

    Virat Kohli : ప్రపంచకప్ కు టీమిండియా సిద్ధమైంది. ఇక మూడు రోజుల్లో...

    Virushka funny : అభిమానులకు విరుష్క ఫన్నీ సమాధానాలు

    Virushka funny : విరాట్ కోహ్లి అనుష్క జంటకు భలే క్రేజీ...

    Manchu Laxmi : అనుష్కను నమ్మి కోట్లు నష్టోయా.. మంచు లక్ష్మీ

    Manchu Lakshmi : తెలుగు సినిమాల్లో మంచు ఫ్యామిలీకి కూడా ప్రత్యేక...