Affair సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి దారుణంగా నడుస్తున్నాయి.. గతంలో ఎవరో ఒకరు ఇలా ఉండే వారు.. కానీ ఇప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ ను నిలబెట్టుకునే వారి కంటే టైం పాస్ చేసే బ్యాచ్ నే ఎక్కువ ఉంది.. ముఖ్యంగా పెళ్ళైన హీరోలతో డేటింగ్ చేసిన ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు.. ఆలిస్ ఒకసారి పరిశీలిస్తే..
ముందుగా చెప్పుకోవాల్సిన జంట నయనతార – ప్రభుదేవా గురించే.. ఎందుకంటే అప్పటికే పెళ్ళైన ప్రభుదేవాతో నయనతార ఎఫైర్ పెట్టుకుంది.. ఆమె కోసం ప్రభుదేవా భార్యను సైతం వదిలేసి నయన్ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇక నయన్ కూడా యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేసి పెళ్లి దాకా వీరి వ్యవహారం సాగింది. ఏమయ్యిందో తెలియదు కానీ ఈ జంట విడిపోయారు.. ఇప్పుడు నయన్ విఘ్నేష్ శివం ను పెళ్లి చేసుకోగా ప్రభుదేవా సింగిల్ ఉన్నాడు..
ఇక కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కూడా స్టార్ హీరో ధనుష్ తో డేటింగ్ చేసింది.. అప్పట్లో ఈ జంట పార్టీలు, పబ్బులు అంటూ బాగా ఎంజాయ్ చేసారు.. కానీ ఇద్దరు విడిపోయారు.. ఇప్పుడు శృతిహాసన్ ధనుష్ కు హ్యాండ్ ఇచ్చి వేరే వ్యక్తితో డేటింగ్ లో ఉంది.. కానీ ధనుష్ తన భార్యతో విడిపోయి సింగిల్ గా ఉంటున్నాడు..
ఇక మరో హీరోయిన్ కూడా ఇదే కోవలో ఉంది.. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి గ్లామర్ ఆరబోసిన ఛార్మీ కౌర్ కూడా పెళ్ళైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో డేటింగ్ లో ఉంది. ఇద్దరు కలిసి సినిమాలను నిర్మిస్తూ ఎక్కడికి వెళ్లిన జంటగా వెళ్తూ సన్నిహితంగా ఉంటున్నారు.. వీరి మధ్య ఎఫైర్ నడుస్తుందని ఎప్పటి నుండో టాక్ ఉంది.