27.5 C
India
Thursday, August 13, 2026
More

    NTR : ఎన్టీఆర్ ఫేస్ లో కల పోయిందా..? ఎందుకిలా చేశాడు..?

    Date:

    NTR
    NTR

    Jr. NTR : ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసినవాళ్లు ఒక్క సారి షాక్ అవుతున్నారు. ‘త్రిబుల్ ఆర్’ లో బలంగా, మాస్ అప్పీల్‌తో కనిపించిన ఎన్టీఆర్… ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా కోసం విపరీతంగా సన్నబడ్డాడు. క్యారెక్టర్ డిమాండ్ కోసం డైట్ ఫాలో అవుతూ పూర్తిగా లీన్ లుక్ కి వెళ్ళాడు. అభిమానులందరికీ ఇది కొంత అనుమానంగా, కలవరంగా అనిపిస్తుంది – “ఇదేంటీ.. మన ఎన్టీఆర్ ఇంత సన్నగా ఎందుకు?” అని ప్రశ్నించుకుంటున్నారు.అయితే ఇది పూర్తిగా స్క్రిప్ట్ డిమాండ్ ప్రకారం జరిగిందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ స్టైల్ కి తగ్గట్టుగా, పవర్ ఫుల్ గానూ కానీ వెరైటీగా కానీ ఉండే క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ తన లుక్‌లో మార్పులు తీసుకొచ్చాడు.

    గతంలో కేజీఎఫ్, సలార్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన ప్రశాంత్ నీల్… ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి ఏ రేంజ్ విజయం అందుకుంటారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇంతవరకు ఎన్టీఆర్ కెరీర్‌లో లేని విధంగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసి, పూర్తి కొత్తగా కనిపించబోతున్నాడు. ఈ ప్రయోగం ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందే!

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    Balayya : బాలయ్య బాబు, ఎన్టీఆర్ మధ్య మాటలు కలిపింది ఎవరో తెలుసా..?

    Balayya : తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో వరుసగా సక్సెస్‌ఫుల్...

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    NTR : ఎన్టీఆర్‌ను రజనీకాంత్‌తో పోలుస్తున్నారా?

    NTR : రజనీకాంత్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉండటం వల్లనే ఆయన చాలా...