27.7 C
India
Saturday, May 17, 2025
More

    Kalki 2898 AD : లంబాడిపల్లె కుర్రాడు కల్కి మూవీలో యాక్ట్ చేశాడిలా.. 

    Date:

    Kalki 2898 AD
    Kalki 2898 AD

    Kalki 2898 AD : జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామానికి చెందిన చిన్నోడు కల్కి మూవీలో చాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ముఖ్యంగా లంబాాడిపల్లె అనగానే అందరికీ గంగవ్వ గుర్తుకు వస్తుంది. కానీ యూట్యూబ్ చానల్స్ పెట్టుకుని మంచి మంచి కాన్సెప్ట్ లతో షార్ట్ స్టోరీలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. వీరి వీడియోలు ఫేమస్ కావడంతో ఇప్పటికే చాలా మంది యూట్యూబ్ ఆర్టిస్టులు సినిమాల్లో నటించారు.

    శ్రీకాంత్, అనిల్ లాంటి వారు మంచి అవకాశాలు కొట్టేశారు. యూట్యూబ్ సంపాదన మీదే ఎన్నో లక్షలు సంపాదిస్తూ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే వీరి టీం నుంచి రసూల్ ( మణి వర్షిత్ ) కల్కి మూవీలో నటించాడు. ఒక పాత్రలో కల్కి మూవీలో నటించడంతో మరింత ఫేమస్ అయ్యారు.

    యూట్యూబ్ చానల్ ద్వారా అనిల్, శ్రీకాంత్ తో పాటు గంగవ్వ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గంగవ్వకు బిస్ బిగ్ 4 సీజన్ కు ఎంపికైంది. నెల రోజుల తర్వాత గంగవ్వ అక్కడ ఉండే చలి తట్టుకోలేక మధ్యలోనే బయటకు వచ్చేసింది. కానీ గంగవ్వకు ఆ తర్వాత అనేక సినిమాలు చేసే చాన్స్ వచ్చింది. సమంతను కూడా గంగవ్వ ఇంటర్వ్యూ చేసింది.

    కల్కి సినిమా కోసం నాగ్ అశ్విన్ పడిన కష్టం అంతా ఇంతా కాదని, ఒక యూట్యూబ్ చానల్ లో పని చేసే చిన్న వ్యక్తిని కూడా గుర్తించి కల్కి మూవీలో పెట్టుకోవడం అంటే ఆషామాషీ విషయం కాదు. కల్కి మూవీని వైజయంతీ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించారు. మూడో సినిమాతోనే నాగ్ అశ్విన్ టాప్ డైరెక్టర్ల ప్లేస్ లో చేరిపోయాడు. రాజమౌళి తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్ద సినిమా రావడం ఇదే మొదటి సారి. రాజమౌళిని మించిన డైరెక్టర్ గా పేరు సంపాదిస్తాడని చాలా మంది అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : ప్రభాస్ రెమ్యూనరేషన్ తగ్గించడానికి కారణం ఏంటో తెలుసా..

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ...

    Mahesh Babu : ఏంటీ సినిమా.. కల్కి చూసి సంచలన కామెంట్స్ చేసిన మహేష్ బాబు..

    Mahesh Babu : ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి 2898...