34.1 C
India
Friday, March 29, 2024
More

    ఇది షుగర్ పేషెంట్లకు వరం లాంటిది తెలుసా?

    Date:

    boon for diabetics
    boon for diabetics

    Boon for diabetics : మనది వ్యవసాయ దేశం. వ్యవసాయమే ఆధారంగా ఉంటుంది. అందుకే రకరకాల పంటలు వేస్తున్నారు. ఇందులో ఆహార పంటలు, వాణిజ్య పంటలు, ఔషధ పంటలు కూడా ఉంటాయి. ఆహార పంటల్లో వరి, గోధుమ వంటివి ఉన్నాయి. వాణిజ్య పంటల్లో పత్తి, మొక్కజొన్న, ఔషధ పంటల్లో తులసి, కలబంధ, అశ్వగంధ వంటి పంటలు పండిస్తున్నారు. దీంతో రైతులకు లాభం కలుగుతుంది.

    ఔషధ పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఉత్పత్తి తక్కువ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇవి అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఔషధ పంటలు పండించడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ. దీని వల్ల వీటిని సాగు చేసేందుకు ముందుకు వస్తే ఎలాంటి నష్టం ఉండదు. ప్రభుత్వం కూడా ఔషధ పంటలకు ప్రోత్సాహం కల్పిస్తోంది.

    ఔషధ పంటల్లో ముఖ్యమైనది తులసి. ఇందులో యూజినాల్ మిథైల్ పిన్నమేట్ ఉంటుంది. పలు రకాల రోగాలకు ఇది మందులా ఉపయోగపడుతుంది. ఒక హెక్టారులో పంట పండించడానికి రూ. 15 వేలు ఖర్చవుతుంది. మూడు నెలల తరువాత పంటకు దాదాపు రూ.3 లక్షల రాబడి వస్తుంది. ఇలా తులసి సాగు చేస్తే ఎంతో లాభం ఉంటుంది.

    తులసి లాగే ఉండే మరో పంట స్టెవియా. ఇది కూడా ఎక్కువ లాభాలు ఇస్తుంది. పరాగ్వే, జపాన్, కొరియా, తైవాన్, అమెరికా లాంటి దేశాల్లో దీన్ని పండిస్తుంటారు. మధుమేహానికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. దీని సాగుకు ఎరువులు, మందులు అవసరం లేదు. మన దేశంలో బెంగుళూరు, ఇండోర్, పుణె, రాయ్ పూర్ వంటి నగరాల్లో స్టెవియా సాగుచేస్తున్నారు.

    ఒక ఎకరం సాగుచేయడానికి రూ. 1 లక్ష ఖర్చవుతుంది. కానీ రాబడి మాత్రం రూ. 6 లక్షలు వస్తుంది. రైతుకు రూ. 5 లక్షల లాభం వస్తుంది. ఇలా స్టెవియా సాగు చేయడం వల్ల రైతుకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల దీని సాగు వల్ల మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతో దీని సాగు చేపట్టి లాభాల పంట పండించుకోవచ్చని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    K Keshava Rao : BRS కు ఎంపీ కె. కేశవరావు రాజీనామా..

    K Keshava Rao : రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు...

    TDP : తమ పార్టీ అభ్యర్థుల లిస్టును విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ..

    TDP : పోరాడి భీమిలీ టిక్కెట్ ను  మాజీ మంత్రి గంట...

    March 31 : మార్చి 31 లోపు మీరు చేయాల్సిన పనులు ఇవే..

    March 31 : మ్యూచువల్ ఫండ్స్  లో మదు పు చేస్తున్నవారు...

    YCP Road Show : వైసిపి రోడ్ షో.. తెలుగుదేశం పార్టీ సెటైర్..

    YCP Road Show : వైసీపీ రోడ్ షో కు జనం...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Check For Diabetes Insulin : ఇన్సులిన్ బాధలకు చెక్.. ఇక నోటి ద్వారా షుగర్ మందు

    Check For Diabetes Insulin : మధుమేహం విస్తరిస్తోంది. ప్రపంచంలో అత్యంత...

    Benefits of Fenugreek Leaves : మెంతి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు

    Benefits of Fenugreek Leaves : మనకు ప్రస్తుత రోజుల్లో మధుమేహం...

    Check for Diabetes with Sunlight : సూర్యరశ్మితో డయాబెటిస్ కు చెక్

    Check for Diabetes with Sunlight : ప్రస్తుత రోజుల్లో మధుమేహం...

    Diabetic patients : డయాబెటిక్ పేషెంట్లు ఈ పండ్లు తింటే ప్రయోజనాలు కలుగుతాయి

    Diabetic patients : ప్రస్తుత కాలంలో మధుమేహం విస్తరిస్తోంది. చాపకింద నీరులా...